ఇంటిప్స్

11 Jun, 2016 22:45 IST|Sakshi
ఇంటిప్స్

దుస్తుల మీద మరకలు పోగొట్టాలంటే... చెమట మరకలు సులువుగా తొలగించాలంటే నిమ్మరసంతో రుద్ది, శుభ్రం చేయాలి. {Xk మరక పోవాలంటే సోడాతో రుద్ది, కడగాలి. రక్తపు మరకలను తొలగించడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్‌ను వాడాలి.


నూనె మరకలు పోవాలంటే చాక్‌పీస్ పొడి చల్లి, రుద్ది, అరగంట తర్వాత లిక్విడ్ సోప్‌తో శుభ్రపరచాలి.   కాఫీ మరక పోవాలంటే బేకింగ్ సోడాను ఉపయోగిం చాలి.

 

 

మరిన్ని వార్తలు