ఇంటిప్స్‌

4 Apr, 2017 01:36 IST|Sakshi
ఇంటిప్స్‌

కూరగాయలు కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద గాని, మార్బుల్‌ మీద గాని కట్‌ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్‌ చేస్తే  ఈ సమస్య రాదు. కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.ఉల్లిపాయలను   నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన  తరవాత కట్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు.

మరిన్ని వార్తలు