ఇంటిప్స్

17 Nov, 2016 23:17 IST|Sakshi
ఇంటిప్స్

నిమ్మకాయలను పది నిమిషాల సేపు గోరువెచ్చని నీటిలో వేస్తే రసం మొత్తం సులువుగా వస్తుంది.  ఉడికించిన నూడుల్స్ అతుక్కో కుండా పొడిగా రావాలంటే వేడి నీళ్లు వంచేసి, చన్నీళ్లు పోసి కాస్త నూనె కలిపితే సరి.

 

 

 

 

మరిన్ని వార్తలు