జీవన శైలి వల్ల కూడా సంతాన లేమి

31 Aug, 2019 08:38 IST|Sakshi
హైదరాబాద్‌లో ఇందిరా ఐ.వి.ఎఫ్‌. నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శిల్పారెడ్డి

హెల్త్‌ అప్‌డేట్‌

భారతదేశంలో సంతానం లేని వారి శాతం వేగంగా పెరుగుతోంది. జీవన శైలిలో వచ్చిన మార్పులతో పాటు అనేక కారణాలతో దేశంలో సుమారు 15 శాతం దంపతులు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. వారిలో ఒక శాతం మంది మాత్రమే ఐ.వి.ఎఫ్‌., ఇతర అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ‘‘సంతానలేమి సమస్య ఎక్కువైందని, ఇందుకు పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ భారతదేశం వంటి విస్తారమైన దేశంలో కేవలం ఒక శాతం దంపతులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉండడం విచారకరం’’ అని ఇందిరా ఐ.వి.ఎఫ్‌. గ్రూప్‌ చైర్మన్‌ డా. అజయ్‌ ముర్దియా అంటున్నారు. ఇందిరా ఐవీఎఫ్‌ హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నూతనంగా రెండు ఆస్పత్రులను ప్రారంభించింది. ఈ సందర్భంగా పిల్లలు లేని దంపతులకోసం సెప్టెంబర్‌ 10 వరకు ఉచిత అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

పుణ్యాత్ముల ప్రభావం

అక్కడ అమ్మాయిని పేరడిగితే అపార్థాలైపోతాయి..

ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!

కుట్ర కోణం

ఒళ్లంతాతెల్లమచ్చలువస్తున్నాయి...తగ్గేదెలా?

ఎవర్‌గ్రీన్‌ జూకాలు

కురుల నిగనిగలకు..

చారడేసి అందం

బరువు తగ్గించే అలోవెరా

రక్షించు భగవాన్‌!

ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..

విడిపోయాక ఎందుకు భార్యను వెంటాడుతుంటాడు!

అవరోధాలతో వంతెన

పిండ గండాలు దాటేద్దాం

హైబీపీ, డయాబెటిస్‌ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి

రోజూ తలస్నానం మంచిదేనా?

ఆ పాప వేసిన కన్నీటిబొమ్మ

ఎవరూ లేకుండానే

ఫ్రెండ్లీ పీరియడ్‌

సుధీర్‌ కుమార్‌తో పదమూడేళ్ల పరిచయం

ప్రశ్నించే ఫటీచర్‌

దొరకునా ఇటువంటి సేవ

పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే కిడ్నీకి ప్రమాదమా?

ఏడేళ్లు చిన్నవాడైనా నిజాయితీ చూసి ఓకే చేశాను.

మాకు మీరు మీకు మేము

గణ గణ గణపయ్య

మా ఆయుధం స్వార్థత్యాగం

పండ్లు ఎలా తింటే మంచిది?

ధాన్యపు రకం పచ్చి మేతల సాగు ఇలా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...

రష్మీ... ద రాకెట్‌