హూ ఆర్‌ యు?

22 Aug, 2019 06:40 IST|Sakshi

ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ కొన్నాళ్లుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ఫొటోషూట్‌ సీరిస్‌ నిన్నటితో పూర్తయ్యాయి. ‘హూ ఆర్‌ యు?’ అనే టైటిల్‌తో ఇన్నాళ్లూ ఇరా పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు (తనవే) బోల్డ్‌గా, బ్యూటిఫుల్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా ఉండటంతో బ్యూటీ లవర్స్‌ అంతా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అంటుకుపోయారు. ముగింపు చిత్రాలలో చీరను పోలిన వస్త్రధారణతో, నుదుటిపై బొట్టుతో ఇరా మెరుపులు కురిపించారు.
 

APPRECIATION POST! I'm so lucky to get to work with these amazing women! They made my shoot possible and they were so enthusiatic! It was beautiful. Pizza and waffle team! Thanks a tonne❤❤❤ 📸 @photographybyroozbeh . . . #appreciationpost #grateful #collaboration #behindthescenes #art #fashion #photography #photoshoot #fun

A post shared by Ira Khan (@khan.ira) on

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తొందరగా నయమయ్యి వచ్చేస్తావులే..

కరోనా నుంచి రేష్మ కోలుకుంది..

కరోనాపై పోరాడే శక్తి కషాయాలు

కరోనా నేపథ్యంలో లంగ్స్‌ జాగ్రత్త

పండిట్‌ రవిశంకర్‌ (1920–2020) శత వసంతం

సినిమా

1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌..