తలైవి కంగనా

29 Jul, 2019 01:12 IST|Sakshi

ఈ మధ్య కంగనా రనౌత్‌ పొలిటికల్‌ స్పీచ్‌లను ఎక్కువగా వింటున్నారు. అది కూడా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ప్రసంగాలను వింటున్నారట. అది మాత్రమే కాదు.. తన బాడీ లాంగ్వేజ్‌ జయలలితకు మ్యాచ్‌ అయ్యేలా వర్కవుట్‌ చేస్తున్నారు. ఆమెలా నడవడానికి, మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు.  ఎందుకంటే ఆమె పాత్రలో నటించనున్నారు కాబట్టి. కథానాయికగా మంచి పేరు తెచ్చుకుని, తమిళనాట రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరు గాంచిన జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌ చివర్లో మొదలు పెట్టాలనుకుంటున్నారు. ‘‘కాలేజీ చదువు ఆపేసి నటిగా రాణించాలని జయలలిత నిర్ణయం తీసుకున్నప్పటి సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ముందుగా మైసూర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత చెన్నై, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్‌ చేశాం. అలాగే కంగనా లుక్స్, బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించి వర్క్‌షాప్స్‌ జరుగుతున్నాయి. త్వరలో కంగనా లుక్‌ టెస్ట్‌ ప్లాన్‌ చేశాం. మంచి స్కిల్డ్‌ ప్రోస్థెటిక్‌ మేకప్‌ ఆర్టిస్టులను టీమ్‌లోకి తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ రచయితలు విజయేంద్ర ప్రసాద్, రజత్‌ అరోరా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నారు’’ అని చెప్పారు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శైలేష్‌ ఆర్‌. సింగ్‌.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా!

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

డిజాస్టర్ డైరెక్టర్‌తో నమ్రత ప్రాజెక్ట్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

కారు ప్రమాదంపై స్పందించిన రాజ్‌ తరుణ్‌

‘బాండ్ 25’ టైటిల్‌ ఫిక్స్‌!

7 దేశాల్లోని 15 నగరాల్లో.. ‘వార్‌’

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌

మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

ప్రముఖ దర్శకుడు మృతి

రాహుల్‌ ప్రేమలో పడ్డాడా!

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా!

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..