నన్నడగొద్దు ప్లీజ్‌ 

14 Nov, 2018 00:40 IST|Sakshi

హాయ్‌ సార్‌..! నాకొక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరం మంచిగా క్లోజ్‌గా ఉంటాం. కానీ వన్‌ మంత్‌ నుంచి అవాయిడ్‌ చేస్తోంది. చూసి చూడనట్లు ఉంటోంది. నేనొక రోజు గట్టిగ అడిగాను. అడిగితే.. ‘మా ఇంట్లో సంబంధం చూశారు, మ్యారేజ్‌ ఫిక్స్‌ అయ్యింది’ అని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్‌. మీరు ఏదైనా సలహా ఇవ్వండీ ప్లీజ్‌. – నన్నే సాహెబ్‌
నువ్వు కూడా మీ ఇంట్లో గట్టిగా చెప్పు..!‘ఏం చెప్పాలి సార్‌?’నాకు ఫిక్స్‌ చెయ్యండి అని.‘మరి లవ్‌ ఏం కావాలి సార్‌?’అదేంటి నీలూ? మన లవ్‌ అమ్మాయి లవ్‌ కంటే ఏమైనా తక్కువా?‘మరి అలాంటప్పుడు ఆ అమ్మాయితోనే ఎలాగైనా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకోవాలి కదా సార్‌??’కాదు నీలూ..! ఇక్కడ లవ్‌ కంటే సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ చాలా గట్టిగా దెబ్బతిన్నది.‘అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి సార్‌ మన హీరో?’ ఆ అమ్మాయి కంటే ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని తన మ్యారేజ్‌ కార్డ్‌ అమ్మాయికి ఇవ్వాలి నీలూ..! మెగా లవర్‌ అంటే ఏంటో అమ్మాయికి చూపించాలి..!!‘గివ్‌ రెస్పెక్ట్‌ అండ్‌ టేక్‌ మ్యారేజ్‌ కార్డ్‌ అనాలి కదా సార్‌?!??’అబ్బబ్బబ్బా నీలూ.. యు ఆర్‌ వెరీ స్మార్ట్‌!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
- lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలా బతికితే చాలు..

అతడే వీరేశలింగం..

దొంగలో కరుణ

ఇలా చేసిన అత్తను చూశారా?

పాయల్‌ బోల్డ్‌ కబుర్లు

దేవుని ఉద్యమ సారథులు వీళ్ళు...

ఆలయ ద్వారం... అనంత శక్తి కేంద్రం

బంగారు పూలు నాకెందుకు!

జయహో భక్త హనుమాన్‌

నిలబడే ఉన్నారా!?

బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం

గంధపు చెక్క... పన్నీటి చుక్క

ఆశాదీక్షలే ఇరు భుజాలు

మామిడి ఉపయోగాలు

పండు తెచ్చావా లొట్టలేశావా?

నిశ్చల ప్రేమ కథా చిత్రం

బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

మాడుతోందా?

ఇంటిప్స్‌

అసలు సంపద

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

నాన్న ప్రేమకు స్టాంప్‌

అమ్మానాన్నలకు ఆయుష్షు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌