నన్నడగొద్దు ప్లీజ్‌ 

30 Jan, 2019 00:29 IST|Sakshi

హాయ్‌ సార్‌! మీరు అమ్మాయిలకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. అందుకే మీరంటే ఇష్టం. నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను. తను కూడా మీలానే అమ్మాయిలని చాలా గౌరవిస్తాడు. అలానే వాళ్ల మమ్మీ అంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ల మమ్మీ మా పెళ్లికి నో అంటున్నారు. ‘ఒప్పుకోకపోతే లైఫ్‌లో పెళ్లే చేసుకోను. నీ మాట కాదని ఆ అమ్మాయినీ చేసుకోను’ అని చెప్పాడట వాళ్ల మమ్మీకి. ఆమె మనసు గెలవాలంటే నేనేం చెయ్యాలి? – రాధిక
‘పడింది సార్‌.. బాంబు..! దీనికి ఆన్సర్‌ చెప్పలేకపోతే... మీ మీద లవర్స్‌కి ఫుల్‌గా కాన్ఫిడెన్స్‌ కూలిపోతుంది సార్‌!’ అవును నీలూ చాలా టఫ్‌ క్వశ్చన్‌. నువ్వేమైనా ట్రై చేస్తావా ఆన్సర్‌ చెప్పడానికి...
‘సార్‌ రాసింది మీ సిస్టర్‌! అబ్బాయి రాసుంటే నేనే ఆన్సర్‌ ఇచ్చేదాన్ని!’ ఫర్‌ సపోజ్‌ అబ్బాయే రాశాడనుకుందాం. ఈ అబ్బాయికి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం కదా నీలూ! వాళ్ల అమ్మకి అమ్మాయి అంటే ఇష్టం లేదు కదా. మరి అబ్బాయేమో మమ్మీ..మమ్మీ..మమ్మీ.. అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు కదా.. ఆ అబ్బాయికి ఏం ఆన్సర్‌ ఇస్తావు నీలూ????? ‘చెబుతాను సార్‌..! సూపర్‌ ఆన్సర్‌ చెబుతాను. దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యే ఆన్సర్‌ ఇస్తాను సార్‌!’ దేనికి వెయింటింగ్‌ నీలూ! కమాన్‌ ఐసే అటాక్‌!!

‘ఓరీ అబ్బాయీ!! ప్రేమించక ముందు మమ్మీ.. మమ్మీ.. అని ఏడ్చావా? ఏడ్చివుంటే... ఇవ్వాళ లవ్‌ డాక్టర్‌ గారి చెల్లి ఏడ్చేది కాదు కదా!! ప్రేమించినప్పుడు ఆలోచించాలి. ఆలోచించి ప్రేమించాలి. అయినా ప్రేమేమైనా ఆలోచించి వస్తుందా? ఓరీ అబ్బాయీ!! ఆలోచిస్తే వచ్చే ప్రేమ ప్రేమే కాదు. ఓరీ శుంఠా!! ప్రేమించాక ఆలోచించడం ఆడపిల్లను గౌరవించడం ఎలా అవుతుంది. అమ్మను కన్విన్స్‌ చేసుకో... లేదంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ బిడ్డకు కాబోయే అమ్మను గౌరవించు!!’ నీలూ! నీలూ!! ఆవేశం తగ్గించుకో...!! ఇవిగో నీళ్లు తాగు. కూల్‌..కూల్‌..కూల్‌!!!
- lovedoctorram@sakshi.com
ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దొంగలో కరుణ

ఇలా చేసిన అత్తను చూశారా?

బోల్డ్‌ కబుర్లు

దేవుని ఉద్యమ సారథులు వీళ్ళు...

ఆలయ ద్వారం... అనంత శక్తి కేంద్రం

బంగారు పూలు నాకెందుకు!

జయహో భక్త హనుమాన్‌

నిలబడే ఉన్నారా!?

బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం

గంధపు చెక్క... పన్నీటి చుక్క

ఆశాదీక్షలే ఇరు భుజాలు

మామిడి ఉపయోగాలు

పండు తెచ్చావా లొట్టలేశావా?

నిశ్చల ప్రేమ కథా చిత్రం

బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

మాడుతోందా?

ఇంటిప్స్‌

అసలు సంపద

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

నాన్న ప్రేమకు స్టాంప్‌

అమ్మానాన్నలకు ఆయుష్షు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

వానొస్తే వాపస్‌

మంచిగైంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌

బుద్ధిమంతుడు

అమెరికాలో సైలెంట్‌గా...