నన్నడగొద్దు ప్లీజ్‌

7 Nov, 2018 00:57 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనకి ఇప్పటికే ఫోర్‌ టైమ్స్‌ ప్రపోజ్‌ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. వాళ్ల ఫాదర్‌.. తనకు పెళ్లి చెయ్యడానికి గవర్నమెంట్‌ జాబ్‌ చేసేవాళ్లకోసమే చూస్తున్నారట. కానీ నేను చదువుకోలేదు. తను నన్ను ప్రేమించకపోతే నేను చనిపోతాను. ప్లీజ్‌ హెల్ప్‌ మీ సార్‌. – ఆనంద్‌ కుమార్‌
చదువుకున్నవాడు గొప్పవాడు కాదు.చదువుకోనివాడు మనసు లేనివాడు కాదు.కానీ ప్రేమ, పెళ్లి రెండు డిఫరెంట్‌..!!ప్రేమించడానికి అర్హతలు అక్కర్లేదు.పెళ్లి చేసుకోవడానికి బాధ్యత నింపే శక్తి అవసరం..!!ఓటమి.. ప్రేమించి పెళ్లి చేసుకో లేకపోవడంలో లేదు.ఓటమి.. కులంలో, పేదరికంలో లేదు.ఓటమి.. బతకలేకపోవడంలో లేదు.‘మరి ఎక్కడ సార్‌ ఓటమి ఆనంద్‌కి??’తన మీద తనకు భరోసా లేకపోవడంలో ఉంది.‘అవును అమ్మాయి ఓకే చెప్పలేదు, మనకు నచ్చిన వాళ్లు మనకు ఓకే చెప్పాలనేం లేదు. అలాగని మనం ఎవరికీ తక్కువ కాదు. మన మనసుకు నచ్చింది మనం చెప్పగలిగాం. అది గ్రేట్‌. ఆనంద్‌కి ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు. తిరస్కారం నుంచి భయపడి చెప్పకుండా ఉంటే దాన్ని ఓటమి అనుకోవాలి. ఆనంద్‌ కూడా ట్రై చేశాడు. ఫ్యూచర్‌లో తనకు తప్పకుండా మంచి లవ్‌ దొరుకుతుంది!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌