నన్నడగొద్దు ప్లీజ్‌ 

21 Nov, 2018 00:49 IST|Sakshi

హాయ్‌ సార్‌! నేనూ ఒక అమ్మాయీ 3 ఇయర్స్‌ లవ్‌ చేసుకున్నాం. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ నుండి లాస్ట్‌ ఇయర్‌ వరకు బాగానే ఉన్నాం. కానీ లాస్ట్‌ ఇయర్లో ఆమెకూ నాకూ మధ్య మా ఫ్రెండ్స్‌ గొడవ క్రీయేట్‌ చేశారు. ఆ విషయం నాకు లాస్ట్‌లో తెలిసింది. తను మాత్రం నాకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయింది. నాకు ఏం అర్థం కాలేదు. కాల్‌ చేసిన రెస్పాన్స్‌ ఇవ్వలేదు. మెసేజ్‌ చేస్తే రిప్లై ఇవ్వలేదు. ‘‘ఏంటిది..? ఇన్ని ఇయర్స్‌ లవ్‌ చేసుకున్నాం. ‘నీకంటే ఎవ్వరూ ఎక్కవ కాద’ని చెప్పిన అమ్మాయి... కనీసం ఒక్క మెసేజ్‌ కూడా పెట్టడంలేదేంటి?? ఇదే నా లవ్‌ అంటే??’’ అని చాలా బాధపడ్డాను. ఇదంతా 2016లో జరిగింది. అయితే కొన్ని రోజులుగా తను కాల్‌ చేసి మాట్లాడుతోంది. ఇప్పుడు నేను ఏం అనుకోవాలి?? లవ్‌ అనుకోవాలా? లేదా క్యాజువల్‌గా ఫోన్‌ చేస్తుందనుకోవాలా? అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి లవ్‌ గురు..! – రాహుల్‌
చాలా క్యాజువల్‌ రాహుల్‌!!చాలా క్యాజువల్‌ అంటే క్యాజువల్‌..!!ఇది కన్‌ఫార్మడ్‌..!!డౌట్‌ లేదు!!ఒక్క క్షణం కూడా ఇంకోలా ఆలోచించకు..!!మళ్లీ ప్రేమ అనుకుని పడ్డావో...అరటి తొక్క మీద కాలు వేసినట్లే...!జీవితం మాడిన పెసరట్టే..!!తెల్లటి చొక్కా వేసుకుని వీధిలోకి రాగానే పడ్డ కాకి రెట్టే..!!నీ పీస్‌ ఆఫ్‌ మైండ్‌ ఫట్టే!!ఇక్కడేదో జట్టు అవుతుందనుకుంటే ఇంకో లవ్‌ స్టోరీ లైఫ్‌లో లేనట్టే..!!‘ఎందుకు సార్‌..!? అంతగా డిస్కరేజ్‌ చేస్తున్నారు. పాపం రాహుల్‌కి ఉన్న కాస్త హోప్‌ కూడా ఫట్టే!!’అవును నీలూ..!! ఫాల్స్‌ హోప్‌ పెట్టుకుంటే లైఫ్‌ లైఫ్‌ అంతా డౌటే!‘రాహుల్‌ ఇది నిజమే! మళ్లీ హోప్స్‌ పెట్టుకుంటే... మళ్లీ ఎగిరిపోయేది పిట్టే!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 
lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిలబడే ఉన్నారా!?

బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం

గంధపు చెక్క... పన్నీటి చుక్క

ఆశాదీక్షలే ఇరు భుజాలు

మామిడి ఉపయోగాలు

పండు తెచ్చావా లొట్టలేశావా?

నిశ్చల ప్రేమ కథా చిత్రం

బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

మాడుతోందా?

ఇంటిప్స్‌

అసలు సంపద

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

నాన్న ప్రేమకు స్టాంప్‌

అమ్మానాన్నలకు ఆయుష్షు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

వానొస్తే వాపస్‌

మంచిగైంది

ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి

స్కూటీతో సేద్యానికి...

నన్నడగొద్దు ప్లీజ్‌ 

చ. మీ. చోటులోనే నిలువు తోట!

ఫ్యూచర్‌ ఫుడ్స్‌!

2 ఎకరాల కన్నా 3 గేదెలు మిన్న!

నేను ఇలా చెయ్యడం సముచితమేనా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ