నన్నడగొద్దు ప్లీజ్‌ 

26 Sep, 2018 00:59 IST|Sakshi

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్‌ చేస్తున్నాను. తను కూడా నన్ను చాలా ఇష్టపడుతోంది. తను నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు సార్‌. బట్‌ వాళ్ల డాడీ మాత్రం మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌! – శివ
నువ్వు టోటల్‌ సిన్సియర్‌..! అమ్మాయి ఫుల్‌గా కమిటెడ్‌..!! డాడ్‌ కంప్లీట్‌గా కంపు చెయ్యడానికి రెడీ..!!‘సార్‌ ఆన్సర్‌ ఇవ్వమంటే క్వశ్చన్‌ చెబుతున్నారేంటి సార్‌????’వాళ్ల డాడ్‌ అంటే అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా...‘అబ్బాయికి కూడా... ఏంటి సార్‌???’లవ్‌..!!‘ఏంటి సార్‌..!? అమ్మాయి వాళ్ల డాడీని అబ్బాయి లవ్‌ చేస్తున్నాడా? వాట్‌ ఆర్‌ యు టాకింగ్‌ సార్‌?????!?’చేసుకోకపోతే అమ్మాయి బాధపడుతుందనీ.. చేసుకుంటే డాడీ బాధపడతారనీ.. ఇద్దరినీ లవ్‌ చేస్తున్నాడు నీలూ!!‘అయితే ఇప్పుడు శివ ఏం చెయ్యాలి సార్‌????’చక్కగా అమ్మాయి ఇంటికి వెళ్లి ‘డాడీ గారండీ.. మీ అమ్మాయిని నేను లవ్వాడుతున్నానండీ’ అని చెప్పి ధైర్యంగా అమ్మాయి హ్యాండ్‌ అడగొచ్చు. ఆ డాడీ ఎక్కడ ఫీల్‌ అయిపోతాడోనని మనకు ఉత్తరం రాస్తే ఎలా????‘డాడీ ఒకటి పీకితే అప్పుడు ఎకో సౌండ్‌లో శివ..శివ..శివ... అని వినపడుతుందేమో సార్‌??’ప్రేమించడానికే కాదు గుండె ఉండాల్సింది, ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా గుండె కావాలి...!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచి మనుషులంటే మంచి మనసులు

హద్దులు దాటితే..!

విధేయత లేని ప్రార్థనలు అర్థరహితం

బాహుబలి (గోమఠేశ్వరుడు)

నిత్యం తెరచి ఉండే హృదయాలయాలు

సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా !!!

పచ్చడి పచ్చడి చేయండి

హెల్త్‌టిప్స్‌

ఈవెనింగ్‌ సినిమా

డాడీ లాంటి గర్ల్‌ఫ్రెండ్‌

పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా? 

పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా? 

అనితరసాధ్యం

చెంగు పలాజో 

ఓటొచ్చిన వేళా విశేషం

ఇన్‌స్పిరేషన్‌ #తనూటూ..!

ఏడ దాగున్నాడో బావ?

సిరి గానుగ

‘కోట’ను కాపాడిన తెరవెనుక శక్తి

మనసు పరిమళించెను తనువు పరవశించెను

‘నేనూ చౌకీదార్‌నే!’

రాముడు – రాకాసి

అమ్మ వదిలేస్తే..!

అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?

క్యాన్సర్‌... వైద్యపరీక్షలు

సన్‌దడ 

సీఐడీలకే డాడీ!

నోరు బాగుంటే... హెల్త్‌ బాగుంటుంది!

ముద్దమందారం పార్వతి

సిగనిగలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

తలైవి కంగన

ఆ వార్తల్లో నిజం లేదు