వెనక్కి తిరిగి చూడాల్సిందే!

2 Feb, 2017 22:39 IST|Sakshi

న్యూలుక్‌ బ్లౌజ్‌ డిజైన్స్‌ రూపు రేఖలు మారిపోయాయి. ఎక్కువ హంగామా లేకుండా చిన్న చిన్న డిజైన్స్‌తో చూపులను వీపుకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. వాటిలో సింపుల్‌ అండ్‌ సూపర్బ్‌ అనిపించే ఈ డిజైన్స్‌ మాఘమాసానికి ప్రత్యేకం.



 

మరిన్ని వార్తలు