గుండెపోటును గుర్తించేందుకు కొత్త పరికరం...

14 Nov, 2018 00:57 IST|Sakshi

గుండెపోటు లక్షణాలను కచ్చితంగా గుర్తించగల స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత టెక్నాలజీని ఇంటర్‌మౌంటెయిన్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది గుండెపోటని గుర్తించలేరని, ఫలితంగా విలువైన సమయం కాస్తా నష్టపోవడం ద్వారా ప్రాణాలు కోల్పోయే ప్రమాద ముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బ్రెంట్‌ ముహెల్‌స్టీన్‌ తెలిపారు. పూడిపోయిన రక్తనాళానికి వీలైనంత తొందరగా సరఫరాను పునరుద్ధరిస్తే గుండెకు, ఆరోగ్యానికి కూడా మేలని ఆయన గుర్తుచేశారు.

సంప్రదాయ ఈసీజీతో గుండె విద్యుత్తు కార్యకలాపాలను గుర్తించేందుకు వీలవుతుంది. అయితే ఇందులో శరీరంలోని 12 భాగాల నుంచి వివరాలు సేకరిస్తారు. కానీ తాజాగా రూపొందించిన పరికంలో మాత్రం రెండే రెండు లీడ్స్‌ ఉంటాయి. శరీరంపై దీన్ని అటు ఇటు కదిలించడం ద్వారా మొత్తం 12 చోట్ల వివరాలను సేకరిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా వివరాలన్నింటినీ సేకరించి విశ్లేషించవచ్చు. ఛాతీనొప్పితో బాధపడుతున్న కొంతమందిపై తాము ఈ కొత్త పరికరాన్ని ప్రయోగించి చూశామని, సంప్రదాయ ఈసీజీకి ఏమాత్రం తీసిపోని ఫలితాలు వచ్చాయని బ్రెంట్‌ వివరించారు. అరచేతిలో ఇమిడిపోయే పరికరం ద్వారా గుండెపోటును తక్కువ సమయంలోనే కచ్చితంగా గుర్తించగలిగితే చాలా 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా? 

పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా? 

అనితరసాధ్యం

చెంగు పలాజో 

ఓటొచ్చిన వేళా విశేషం

ఇన్‌స్పిరేషన్‌ #తనూటూ..!

ఏడ దాగున్నాడో బావ?

సిరి గానుగ

‘కోట’ను కాపాడిన తెరవెనుక శక్తి

మనసు పరిమళించెను తనువు పరవశించెను

‘నేనూ చౌకీదార్‌నే!’

రాముడు – రాకాసి

అమ్మ వదిలేస్తే..!

అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?

క్యాన్సర్‌... వైద్యపరీక్షలు

సన్‌దడ 

సీఐడీలకే డాడీ!

నోరు బాగుంటే... హెల్త్‌ బాగుంటుంది!

ముద్దమందారం పార్వతి

సిగనిగలు

మీరు బాగుండాలి

నన్నడగొద్దు ప్లీజ్‌ 

కిలకిల మువ్వల కేళీ కృష్ణా!

చొరవ చూపండి సమానత్వం వస్తుంది

వద్దంటే వద్దనే

30 నుంచి బెంగళూరులో కిసాన్‌ మేళా, దేశీ విత్తనోత్సవం

అడియాశలైన ఆశలు..

ఒక్క బ్యారెల్‌ = 60 కుండీలు!

ఫ్యామిలీ ఫార్మర్‌!

పంటల బీమాకు జగన్‌ పూచీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..