విషవాయువుకు కొత్త ఉపయోగం

27 Feb, 2019 01:02 IST|Sakshi

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే పొగలో బోలెడంత కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. భూతాపోన్నతి నేపథ్యంలో ఈ విషవాయువులను తొలగించేందుకు టెక్నాలజీలు ఉన్నా.. వ్యయప్రయాసల దృష్ట్యా అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో మిషిగన్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గాలిలో నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ తొలగింపును లాభసాటి చేయగల ఆవిష్కరణ ఒకటి చేశారు. కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సాలిక్‌ యాసిడ్‌గా మార్చడం ఇందులో కీలకమైన విషయం. ముడి ఖనిజం నుంచి కొన్ని అరుదైన మూలకాలను వెలికి తీసేందుకు ఈ ఆక్సాలిక్‌ యాసిడ్‌ను ఉపయోగిస్తారు. సెల్‌ఫోన్లలో ఉపయోగించే ఈ మూలకాల ఉత్పత్తి చైనాలోనే జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మిషిగన్‌ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త ఆవిష్కరణ చేయడం విశేషం. సోడియం కార్బొనేట్‌ ద్వారా పంపినప్పుడు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి వెలువడే వాయువుల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కవాత్ర తెలిపారు. మరింత తగ్గించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, మిగిలిన అవశేషాల ద్వారా ఆక్సాలిక్‌ యాసిడ్‌ను తయారు చేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా మరింత ఎక్కువ విష వాయువును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ పద్ధతి ఇప్పటికే ఉపయోగిస్తున్న దానికంటే పది రెట్లు తక్కువ ఖర్చుతో పనిచేస్తుందని వివరించారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!