చరిత్రలో ఈ రోజు

4 Mar, 2014 23:41 IST|Sakshi
చరిత్రలో ఈ రోజు


 చరిత్రలో ఈ రోజు
  దిలీప్ వెంగ్‌సర్కార్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడిన చివరి    రోజు(1992).       వేల్స్ యువరాజు రెండవ చార్లెస్ రాజు అయిన
 రోజు (1649).  అమెరికా స్వాతంత్య్రాన్ని స్వీడన్ గుర్తించిన రోజు (1783).
 
  ఓ నిమిషం

జిడ్డుచర్మం అయితే... స్వచ్ఛమైన పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, మోచేతులకు పట్టించాలి. నిమ్మరసం సహజమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. ఈ ప్యాక్ వేసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది
 
 ఓ విషయం
     పిల్లలు తుమ్మినప్పుడు పెద్దవాళ్లు ‘చిరంజీవ’ అని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే... తుమ్మినప్పుడు మిల్లీ సెకనుపాటు గుండె ఆగిపోతుంది. ఆ సమయంలో పిల్లల్ని
 
 

మరిన్ని వార్తలు