చెక్క పెట్టెల్లో ఎంచక్కా ఇంటిపంటలు!

25 Dec, 2018 06:09 IST|Sakshi
శ్రీనివాసరావు తన మేడపై చెక్కపెట్టెలు, టబ్‌లలో సాగు చేస్తున్న ఇంటిపంటలు

హైదరాబాద్‌ మియాపూర్‌లో సొంత భవనంలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వక్కలెంక శ్రీనివాసరావు కుటుంబం గత కొన్నేళ్లుగా టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యదాయకమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వాడేసిన చెక్క పెట్టెలను స్వల్ప ధరకే కొనుక్కొచ్చి గార్డెన్‌కు అనుగుణంగా పెట్టెలను తనంతట తానే తయారు చేసుకొని, ప్లాస్టిక్‌ షీట్‌ వేసి మట్టి మిశ్రమం నింపి ఇంటిపంటలు పండిస్తుండటం శ్రీనివాసరావు ప్రత్యేకత. 5% ఎర్రమట్టి + 40% కొబ్బరి పొట్టు + 45% ఆవు, గేదె, గుర్రం, గొర్రెల ఎరువులు ఎన్ని రకాలు దొరికితే అవి, వర్మీకంపోస్టు కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు. చెక్క పెట్టెల వల్ల ఎండ దెబ్బ నుంచి మొక్కలను సులభంగా పరిరక్షించుకుంటున్నారు. తమ కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను 100%, కూరగాయలను 60–70% మేరకు ఇంటిపైనే పండించుకుంటున్న శ్రీనివాసరావు (91829 71978) అభినందనీయులు.


Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌