కొలెస్ర్టాల్‌తో మెదడుకు రిస్క్‌..

14 Sep, 2018 12:48 IST|Sakshi

లండన్‌ : పొత్తికడుపులో కొవ్వుతో మెదడు సంబంధిత వ్యాధులు, శరీరంలో వాపు నెలకొనే ముప్పు అధికంగా ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. పొట్ట మినహా ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయిన వారితో పోలిస్తే పొట్టభాగంలో కొలెస్ర్టాల్‌ అధికంగా ఉన్న వారికి ఈ వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌ అథ్యయనంలో వెల్లడైంది. 

మహిళలతో పోలిస్తే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయిన పురుషుల్లోనే మెదడులో వాపు ముప్పు అధికమని పరిశోధకులు గుర్తించారు. రోజూ తీసుకునే ఆహారంపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రొఫెసర్‌ డుడికా కాస్‌ సూచించారు. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వు రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుందని, మెదడుకు రక్తసరఫరాను కూడా ఇది ప్రభావితం చేస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం