గాయాలను త్వరగా నయం చేసే మినుములు!

22 Jan, 2018 01:27 IST|Sakshi

మినుముల్లో ప్రోటీన్లు ఎక్కువ. అవి కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. అందుకే  గాయాలైనవారిలో అవి త్వరగా తగ్గడానికి  మినుములు మంచి ఆహారం. అంతేగాక మినుములు రోగనిరోధకశక్తిని పెంచి, అనేక వ్యాధులను నివారించడంతో పాటు ఒంటికి బలాన్నీ సమకూరుస్తాయి. మినుములతో కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
మినుముల్లో 72 శాతం పీచు ఉంటుంది. అందుకే అవి మలబద్దకాన్ని నివారిస్తాయి. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలను తొలగిస్తాయి. డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలు తింటే ఆ సమస్య దూరమవుతుందని ఆహార నిపుణుల సిఫార్సు.
మినుముల్లోని పీచు ఆహారంలోని చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చూస్తుంది. అందుకే డయాబెటిస్‌ సమస ఉన్నవారికి  మినుములు మంచి ఆహారం.
మినుములు కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు