పూణే కాదు  చెన్నై 

29 Jul, 2019 01:04 IST|Sakshi
ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రూట్‌ మార్చారు. షూటింగ్‌ కోసం నార్త్‌ వెళ్లాలనుకుని యూ టర్న్‌ తీసుకొని వెనక్కి వచ్చేశారు. పూణేలో చేయాల్సిన ఓ షెడ్యూల్‌ను తమిళనాడులో చేయాలనుకుంటున్నారని సమాచారం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను పూణేలో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్‌ చేసింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను తమిళనాడులో చేద్దామనుకుంటున్నారట.. ఎందుకనే విషయం చిత్రబృందానికే ఎరుక. చరణ్, ఎన్టీఆర్‌ ఇద్దరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. అయితే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై చిత్రీకరించే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. అజయ్‌ దేవగణ్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరమ్‌ భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!

షుగర్‌ కోసం సాహసాలు!

చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్‌

గుణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై