మాటల్లేవు

4 Nov, 2019 05:20 IST|Sakshi

సాహిత్య మరమరాలు 

షెర్లాక్‌ హోమ్స్‌ పాత్ర సృష్టికర్తా, కొన్ని వందల డిటెక్టివ్‌ కథలు రాసిన ప్రసిద్ధ రచయిత సర్‌ ఆర్థర్‌ కానన్‌ డాయిల్‌కు పునర్జన్మల మీదా, చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతుంటాయనీ, వాటితో మాట్లాడవచ్చుననీ నమ్మకం ఉండేదట. ఓసారి డాయిల్‌కు బాగా తెలిసిన స్నేహితుడొకాయన చనిపోతే చూడ్డానికి వెళ్లాడు. అక్కడికి వచ్చిన వారిలో ఒకాయన డాయిల్‌తో, ‘‘ఏమండీ, మీరు చనిపోయినవారి ఆత్మలతో మాట్లాడవచ్చునని అంటారు కదా. మరి మీ స్నేహితుని ఆత్మతో మాట్లాడుతారా?’’ అని అడిగాడు. లేదన్నాడు డాయిల్‌. ‘‘ఎందుకని?’’ ప్రశ్నించాడా వ్యక్తి. ‘‘మా ఇద్దరికీ మాటల్లేవు’’ అని జవాబిచ్చాడు డాయిల్‌.
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రారండోయ్‌

పాప ఒంటి మీద పులిపిర్లు

మంచి పరుపూ తలగడతో హాౖయెన నిద్ర

సిక్స్‌ప్యాక్‌ ట్రై చేస్తున్నారా?

దృశ్యకారిణి

మొటిమలు పోవడం లేదా?

అడవి కాచిన వన్నెలు

పుట్టిన చోటుకే ప్లాస్టిక్‌ చెత్త

మెగా ఆఫర్‌

షారుక్‌ అండ్‌ ది సైంటిస్ట్‌

ఫిడేలు తాతగారు

జీవనానందం, జీవనదుఃఖం

ఆఖరి  వేడ్కోలు

అంతటి ఉదాత్తత పురాణ పురుషుల్లో ఉందా?

భక్తికి ఆనవాళ్లు దేవతా వాహనాలు

ఆధ్యాత్మికం ఆరోగ్యం సామాజికం

ముఖంపై ముడతలు పోవాలంటే...

మళ్లీ వస్తున్న దీపావళి!

నవ్వు చూస్తూ బతికేయొచ్చు

నూరవ పుట్టిన రోజు

పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

తేట తెలుగు వనిత

అసహాయులకు ఆపన్న హస్తం

కుటుంబానికి ఒకే చోటు

తండ్రిని మించిన తార

ఇదోరకం కట్టెల పొయ్యి

పొట్లకాయ పుష్టికరం

రుచుల పొట్లం

హెల్త్‌ టిప్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ట్యూన్‌ కుదిరింది

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం

నీవెవరు?