సూపర్‌ పేరెంట్స్‌కు సాక్షి ఆహ్వానం

14 Feb, 2018 01:19 IST|Sakshi

♦  పోకడకు భిన్నంగా మీ అమ్మ నాన్న మిమ్నల్ని  పెంచి పెద్దచేశారా?
 ఎటువంటి వివక్షా అంటకుండా ఎదగనిచ్చారా?
 అన్నింటా మీ అభిప్రాయాలను గౌరవించారా? మంచి చెడులు విశ్లేషించే స్థాయికి చేరనిచ్చారా?
♦  సమాజ పోకడలకు భిన్నంగా మీకు స్వేచ్ఛా సమానత్వ విలువలను నేర్పారా?
♦ మీ ఎదుగుదలకు సరిహద్దులను చెరిపేసి ఆకాశమే హద్దని ప్రోత్సహించారా?
♦ మేమున్నామంటూ అణచివేతలను అధిగమించే శక్తినిచ్చారా?
♦ మంచిని మంచనీ, చెడుని చెడు అనీ తేల్చుకోగలిగే నికార్సైన మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకునే స్వభావాన్ని మీకు వారు అందిస్తే వారే సూపర్‌ పేరెంట్స్‌.
 మీ సూపర్‌ పేరెంట్స్‌ గురించి మాకు రాయండి.. మీ  విజయపథాన్ని ఆ మందార మాలలో గుదిగుచ్చిన చిత్రాలుగా మాకు పంపండి. మనమంతా కలిసి వారిని మార్చి 7న∙సత్కరించుకుందాం.
   Mail ID : shakthi@sakshi.com

మరిన్ని వార్తలు