ఇంటిప్స్‌

16 May, 2019 00:03 IST|Sakshi

►పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా డాల్టా లేదా నూనె వేయాలి.

►నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్‌ అడుగున వేసి రుద్దితే నలుపు తగ్గుతుంది. దుర్వాసన దూరం అవుతుంది.

►పచ్చిమిరపకాయల తొడిమలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి త్వరగా పాడవవు. 

►నూనె ఒలికితే ఆ ప్రాంతంలో కొద్దిగా మైదాపిండి చల్లాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది.

►క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి. 

►కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.

►కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్ప వేసి నిల్వ ఉంచితే పప్పు త్వరగా పాడవదు.

►మిక్సీ, అవెన్, ఫ్రిజ్‌.. వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భాగం జిడ్డుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్‌ స్పూన్ల బేకింగ్‌ సోడాలో టేబుల్‌ స్పూన్‌ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది. 

►షూస్, స్నీకర్స్‌ లోపలి వైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్‌ సోడా లోపలి వైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు. 

►చెక్క ఫర్నీచర్‌ మీద మరకలు  తొలగించాలంటే టూత్‌పేస్ట్‌ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి. 

►పిల్లలు కలర్‌ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్‌ సోడా చల్లి, తడి స్పాంజ్‌తో తుడవాలి. 

►నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది.

►వేడి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి వాటర్‌ బాటిల్స్‌ను రెండు రోజుల కొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ భవనానికి విద్యుత్తు తీగలుండవు!

అవమానపడాల్సింది అమ్మకాదు

ఆయుష్షు పెంచే ఔషధం సక్సెస్‌!

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!

విడాకులు డిప్రెషన్‌..మళ్లీ పెళ్లి...డిప్రెషన్‌..

తడబడింది.. నిలబడింది...

అలా అమ్మ అయ్యాను

బంగాళదుంప నీటితో కురుల నిగారింపు...

స్వచ్ఛాగ్రహం

అమ్మలా ఉండకూడదు

అదిగో.. ఆకాశంలో సగం

ఆకాశానికి ఎదిగిన గిరి

వీటితో అకాల మరణాలకు చెక్‌

సుబ్బారెడ్డి అంటే తెలంగాణవాడు కాదు!

అనాసక్తి యోగము

కామెర్లు ఎందుకొస్తాయి...?

సెర్వాంటేజ్‌

స్వాభావిక ఆహారాలతోనే మలబద్దకం వదిలించుకోవడం ఎలా?

నిను వీడిన నీడ

అల్పజీవి ఉపకారం

ఆరోగ్యశ్రీలక్ష్మి

నూరేళ్ల నాటి తొలి అడుగు

చూపురేఖలు

లవింగ్‌ డాటర్స్‌

విద్వన్మణి గణపతిముని

కోష్ఠ దేవతలు

దేవుని దయ ఉంటే... కొండ భూమి కూడా సాగు భూమే!

ఈద్‌ స్ఫూర్తిని కొనసాగించాలి

నీదా ఈ కొండ!

శ్రీ శారదాపీఠం... ఉత్తరపథం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

లుక్‌ డేట్‌ లాక్‌?

అప్పుడు ఎంత అంటే అంత!

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం