వైఎస్‌కు నచ్చిన శ్లోకం

2 Sep, 2019 03:13 IST|Sakshi

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయత్త సంత్రస్థులై
ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌
ధీరుల్‌ విఘ్ననిహస్య మానులగుచున్‌ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌

భర్తృహరి నీతిశతకంలోని ఈ సుభాషితం (తెలుగు: ఏనుగు లక్ష్మణ కవి) వైఎస్‌కు ఇష్టమైన శ్లోకం. దీని అర్థం: ఆటంకాలు ఎదురవుతాయేమోనన్న భయంతో అధములు అసలు పనే మొదలుపెట్టరు. మధ్యములు పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురుకాగానే వదిలేస్తారు. ఇక ధీరులు ఎన్నెన్ని ఆటంకాలు ఎదురైనా మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేదాకా వదిలిపెట్టరు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చదివితే ఐఏఎస్‌ విద్యార్థిలాగే

సంప్రదాయానికి నిలువెత్తు రూపం

వైఎస్‌ చెప్పిన గానుగెద్దు కథ

ఆదర్శ సాహిత్యం చదివిన వ్యక్తి

భార్య కోరిక తీర్చేందుకు..

పఠనంతో మాలిన్యం దూరమౌతుంది

దేవుని అండతోనే మహా విజయాలు!!

లక్ష తేళ్ళు కుడుతున్న ఆ బాధలో.. 

నా భార్యను తిరిగి దుబాయ్‌ పంపించండి

ప్రెగ్నెంట్‌ అయితేనే అవన్నీ తెలుస్తాయి

షో టాపర్‌గా సింధు అదరహో

ఏకదంతుడికి ఎన్ని ఉండ్రాళ్లో!

నాయనలారా! ఇది నా కోరిక!

జీవన శైలి వల్ల కూడా సంతాన లేమి

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

పుణ్యాత్ముల ప్రభావం

అక్కడ అమ్మాయిని పేరడిగితే అపార్థాలైపోతాయి..

ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!

కుట్ర కోణం

ఒళ్లంతాతెల్లమచ్చలువస్తున్నాయి...తగ్గేదెలా?

ఎవర్‌గ్రీన్‌ జూకాలు

కురుల నిగనిగలకు..

చారడేసి అందం

బరువు తగ్గించే అలోవెరా

రక్షించు భగవాన్‌!

ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..

విడిపోయాక ఎందుకు భార్యను వెంటాడుతుంటాడు!

అవరోధాలతో వంతెన

పిండ గండాలు దాటేద్దాం

హైబీపీ, డయాబెటిస్‌ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..