గీత స్మరణం

5 Sep, 2013 01:20 IST|Sakshi
గీత స్మరణం

పల్లవి :
 
 నూటికో కోటికో ఒక్కరు
   ఎప్పుడో ఎక్కడో పుడతారు    (2)
 అది మీరే మీరే వూస్టారు
   వూ దేవుడు మీరే వూస్టారు    (2)
 ॥
 
 చరణం : 1
 
 దారే దొరకని చీకటిలో...
   తానే వెలుగై నడిచాడు
 జాతే నా వెలుగన్నాడు జాతిపిత...
   వున జాతిపిత
 దిక్కులు తెలియుని సవుయుంలో
 తానే దిక్కుగ నిలిచాడు... శాంతిని నేతగ నిలిపాడు
 శాంతిదూత వున శాంతిదూత
 ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిగాడు
 ఆ శాంతిదూత నెహ్రూజీ మీలో వెలిశాడు
 ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు
 వూ దేవుడు మీరే వూస్టారు     (2)
 ॥
 
 చరణం : 2
 
 జరిగే జీవిత సవురంలో... జారే నైతిక విలువల్లో
 నీతిని నేతగ నిలపాలి నవయుువత యుువనేత
 చుక్కలు వూడే గుండెల్లో ...
   నిప్పులు వెలగని గుడిసెల్లో
 ఆశను జ్యోతిగ నిలపాలి నవయుువత యుువనేత
 ఈ యుువత తాత గాంధీజీ మీలో మిగిలారు
 మీ నవతకు నేతాజీ మీలో రగిలారు
 అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు
 దేశానికి మీరే సారథులు
 ॥
 
 చిత్రం : విశ్వరూపం (1981), రచన : దాసరి నారాయుణరావు
 సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు, బృందం

 

>
మరిన్ని వార్తలు