గాజులతో బ్రాస్‌లెట్‌

20 Apr, 2018 01:13 IST|Sakshi

కావల్సినవి : పలచగా ఉండే 4 పాత బ్యాంగిల్స్, 2 చిన్న క్లాంప్స్‌(షూ లేసుల చివర్లలో ఉండేలాటివి), పట్టుకార, లెదర్‌ లేస్‌ తగినంత. 

తయారీ : ∙4 గాజులను సమానంగా పట్టుకోవాలి. 
∙లెదర్‌ లేస్‌ని చిత్రంలో చూపిన విధంగా ఒక గాజు కిందనుంచి, మరో గాజు మీద నుంచి తీసుకురావాలి. 
∙అల్లిక అంతా పూర్తి అయ్యాక చివర్లో మిగిలిన లెదర్‌ని కత్తింరించేయాలి.
∙చివరలను గాజులకు సెట్‌ చేసి, క్రింప్స్‌ను పెట్టి, పట్టుకారతో దగ్గరగాకు ఒత్తాలి. మెడ్రన్‌ డ్రెస్‌ మీదకు ధరించడానికి బ్రాస్‌లెట్‌ రెడీ. 

మరిన్ని వార్తలు