వేసవిలో జాతీయ, అంతర్జాతీయ యాత్రలు

21 Dec, 2017 01:02 IST|Sakshi

పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వగానే రొటీన్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. ఏడాదంతా పడిన శ్రమను మర్చిపోవడానికి ప్రకృతి ఎదలో ఒదిగిపోయి సేదతీరాలనుకుంటారు. పార్కులు, పార్టీలు, సినిమాలు, రిసార్టులకు భిన్నంగా సెలవులను బట్టి జాతీయ, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకుంటారు. ఈ ఆలోచన గలవారందరినీ దృష్టిలో పెట్టుకుని RV టూర్స్‌ – ట్రావెల్స్‌ యాత్రికులకు అనువైన ప్యాకేజీలు అందిస్తూ, చక్కగా సేదతీరేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.

‘నూతన’ ఉల్లాసం
రాబోయే నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక యాత్రలు చార్‌ధామ్, అమరనాథ్‌ ఇవి రెండూ ఎప్పటికన్నా ముందుగానే ప్రారంభం అవబోతున్నాయి. ఛార్‌ధామ్‌ యాత్ర 18 ఏప్రిల్‌ 2018న, అమరనాథ్‌ యాత్ర జూన్‌ చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా వేసవితాపాన్ని తట్టుకోవడానికి లడక్, సిక్కిం, సిమ్లా, మనాలి, అండమాన్‌ నికోబర్, డార్జిలింగ్, ఊటి, కూర్గ్‌ లాంటి విహారయాత్రలు కూడా ప్లాన్‌లో భాగంగా ఉంటాయి. ఇలాంటప్పుడు వేసవిలో రద్దీ కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే ముందే ప్లాన్‌ చేసుకొని టికెట్స్‌ బుక్‌ చేసుకున్నట్లయితే కావల్సిన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. 
మన తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్‌ RV టూర్స్‌ – ట్రావెల్స్‌ 16 ఏళ్లుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రధాన కార్యాలయంగా యాత్రికుల క్షేమమే ప్రధాన లక్ష్యంగా యాత్రికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించింది. దేశంలో ఒకేసారి కాశీ, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, చార్‌ధామ్, అమరనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మానససరోవరం మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీలనూ అందిస్తోంది. అంతర్జాతీయ యాత్రలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇండోనేషియా, వియత్నాం, శ్రీలంక టూర్‌లకు ఏ మాత్రం ప్రమాణాలు తగ్గకుండా యాత్రల ప్లానింగ్‌ అమలు చేయడం RV టూర్స్‌ – ట్రావెల్స్‌ ప్రత్యేకం. ఒకసారి యాత్ర చేస్తే మరిచిపోలేనంతగా యాత్రికుల మనసులను దోచుకుంటుంది RV టూర్స్‌ – ట్రావెల్స్‌. అందుకే ఒక్క యాత్రతో మొదలైన వారి అనుబంధం ప్రతి యేటా విహారయాత్రకో, ఆధ్యాత్మిక యాత్రకో, అంతర్జాతీయ యాత్రకో తప్పకుండా RV టూర్స్‌ – ట్రావెల్స్‌ ద్వారానే చేయాలనుకుంటారు యాత్రికులు. 

RV టూర్స్‌ – ట్రావెల్స్‌ ట్రావెల్‌ ఎక్స్‌పో
ప్రతి యేటా ట్రావెల్‌ ఎక్స్‌పోను నిర్వహిస్తున్న  RV టూర్స్‌ – ట్రావెల్స్‌ నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా యాత్రికులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. ట్రావెల్‌ ఎక్స్‌పోలో భాగంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌ ఆఫీసులను సందర్శించి జాతీయ యాత్రలైన కాశీ, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, చార్‌ధామ్, అమరనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మానససరోవరం మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీల వివరాలను అందిస్తోంది. అంతర్జాతీయ యాత్రలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇండోనేషియా, వియత్నాం, శ్రీలంక టూర్లు బుక్‌ చేసుకున్న ప్రతీ ఒక్కరికి ఎక్స్‌పోలో భాగంగా ఎవ్వరూ ఊహించని విధంగా భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది  RV టూర్స్‌ – ట్రావెల్స్‌. అన్ని జాతీయ, అంతర్జాతీయ యాత్రలకు మరీ ముఖ్యంగా వేసవిలో రద్దీ వల్ల చార్‌ధామ్, అమరనాథ్‌ యాత్ర చేసే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడే టికెట్స్‌ రిజర్వ్‌ చేసుకోవడం మంచిది. ఇప్పుడైతే యాత్రా ప్యాకేజీలపై తగ్గింపును కూడా ఇవ్వనున్నారు. ఈ తగ్గింపు ఆఫర్‌ ద్వారా ఇప్పుడు ప్యాకేజీలను బుక్‌ చేసుకున్నవారు రాబోయే డిసెంబర్‌ 2018 వరకూ వినియోగించుకోవచ్చు. RV టూర్స్‌ – ట్రావెల్స్‌.. ట్రావెల్‌ ఎక్స్‌పో ఈ నెల 21 నుండి 26 వరకు ఉంటుందని, ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యక్షంగా రాలేని వారు ఫోన్‌ ద్వారా గాని, ఆన్‌లైన్‌ ద్వారా గానీ బుక్‌ చేసుకునే సౌకర్యం కలద’ని  
RV టూర్స్‌ – ట్రావెల్స్‌ అధినేత RV రమణ భక్తజన కోటికి విజ్ఞప్తి చేశారు. 

ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని వివరాలకు 
హైదరాబాద్‌ కూకట్‌పల్లి 7032666925, విజయవాడ 7032666928, 
విశాఖపట్నం 9100090874 ఫోన్‌ చేసి గాని www.rvtoursandtravels.net కు లాగిన్‌ అయ్యి  తెలుసుకోవచ్చు.

నవ్యాంధ్రలో RV టూర్స్‌ – ట్రావెల్స్‌
నూతన కార్యాలయాలు:  యాత్రికులు కోరుకున్న విధంగా యాత్రలను ఏర్పాటు చేసి, ఎక్కడ ఏ విధమైన ఆటంకం కలగకుండా యాత్రా వసతులు ఏర్పాటు చేసి, యాత్రలంటూ చేస్తే RV టూర్స్‌ – ట్రావెల్స్‌ ద్వారానే చేయాలనుకునేంతగా పేరు తెచ్చుకుంది  RV టూర్స్‌ – ట్రావెల్స్‌. దేశంలోని అన్ని ముఖ్యప్రదేశాల్లో  RV టూర్స్‌ – ట్రావెల్స్‌ ప్రతినిధులు ఉండటంతో వసతులు, దర్శన ఏర్పాట్లు, పూజాక్రతువులను శాస్త్రబద్ధంగా చేయిస్తారనేది  RV టూర్స్‌ – ట్రావెల్స్‌ క్లయింట్లు నమ్మే నిజం. వాల్యూ ఫర్‌ మనీ, క్లయింట్‌ శాటిస్‌ఫాక్షన్‌ అన్న ధ్యేయంతో ముందుకు దూసుకెళ్తున్నRV టూర్స్‌ – ట్రావెల్స్‌ ఆధ్యాత్మిక, విజ్ఞాన, విహార, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకునేవారికి తెలంగాణ హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఇప్పటివరకూ ఎన్నో వేలమందికి తమ సర్వీసులందించారు RV టూర్స్‌ – ట్రావెల్స్‌. హైదరాబాద్‌తో పాటు నవ్యాంధ్రలోని తెలుగు ప్రజలకు కూడా మరింత చేరువ కావాలనే సంకల్పంతో  RV టూర్స్‌ – ట్రావెల్స్‌ నూతన కార్యాలయాలను నవ్యాంధ్ర విజయవాడలోని బందర్‌ రోడ్డు, తాజ్‌ గేట్‌ వే హోటల్‌ ఎదురుగా, విశాఖపట్నంలో దాబా గార్డెన్స్‌ సెంటర్‌లో డిసెంబర్‌ 20న యాత్రా ప్రేమికుల సమక్షంలో  RV టూర్స్‌ – ట్రావెల్స్‌ అధినేత  RV రమణ ప్రారంభించారు. ‘నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, తమ బాధ్యత మరింత పెరిగిందని హైదరాబాద్‌లో ఎలాంటి సేవలు అందిస్తున్నారో నవ్యాంధ్రలోని ఆఫీసుల్లో కూడా అనుభవజ్ఞులైన టూర్‌ మేనేజర్లను ఏర్పాటు చేసి భారత దేశఃలోని సమస్త పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు అంతర్జాతీయ యాత్రలకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమ’ని  RV  రమణ తెలియజేశారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరి వెద సాగు.. బాగు బాగు..!

నాన్‌ బీటీ పత్తి రకం ఎ.డి.బి. 542

తొలకరి లేత గడ్డితో జాగ్రత్త!

ది గ్రేట్‌ తెలుగు బ్రాండ్‌

'నిర్మల' వైద్యుడు

కాలేయదానం వల్ల దాతకు ఏదైనా ప్రమాదమా?

జ్ఞాని రాసిన లేఖ

ప్రజలతోనూ మమేకం అవుతాం

నా కోసం.. నా ప్రధాని

సూపర్‌ సర్పంచ్‌

నెరిసినా మెరుస్తున్నారు

ఆఖరి వాంగ్మూలం

యుద్ధంలో చివరి మనిషి

చిత్తుకు పైఎత్తు..!

తెలివిటీగలు..ప్రైజ్‌ మనీ రూ. 35 లక్షలు..!

బాలామణి బాలామణి... అందాల పూబోణి!

ఓ మంచివాడి కథ

దాని శాతం ఎంత ఉండాలి?

అలాంటి పాత్రలు చేయను : విజయశాంతి

ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!

రుచుల గడప

వేయించుకు తినండి

పోషకాల పవర్‌హౌజ్‌!

2047లో ఊపిరి ఆడదా? 

చెట్టు నీడ బతుకు ధ్యాస

బిహార్‌లో పిల్లలకు వస్తున్న జ్వరం ఏమిటి?

స్మార్ట్‌ఫోన్‌ లాక్‌ మీ వయసు చెబుతోంది!

హార్టాసన

నాన్నకు శ్రద్ధతో..

అత్యంత ఖరీదైన ఈ బర్గర్ రుచిచూడాలంటే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గిల్టీ ఫీలింగ్‌తో...

జగపతిబాబు@ స్కార్‌ రవిశంకర్@ ముఫార్‌

మరో రీమేక్‌లో?

మరచిపోలేని సంవత్సరం ఇది

సెక్షన్‌ 497 నేపథ్యంలో...

గ్యాంగ్‌ వార్‌