మురిపాల సముద్రం

7 Sep, 2019 07:32 IST|Sakshi

సుస్మితా సేన్‌ తన పదేళ్ల చిన్న కూతురు అలీసాకు ఎప్పటికీ మర్చిపోలేని బర్త్‌ డే గిఫ్టును అందించారు. ఇటీవల అలీసా పుట్టిన సందర్భంగా ఆ చిన్నారిని మాల్దీవులకు తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో స్కూబా డైవింగ్‌ చేయించారు.  ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ‘‘నా కూతురు తన ఐదవ ఏట నుంచీ స్కూబా డైవింగ్‌ చేస్తానని అడుగుతోంది. నేనే తనకు మరింత వయసు రావడం కోసం ఆగాను’’ అని కామెంట్‌ పెట్టారు. డైవింగ్‌కి ముందు సుస్మిత అలీసాపై ఎన్ని ముద్దు మురిపాలు కురిపించారో చూడ్డం కోసమైనా ఈ వీడియోను చూడాల్సిందే. సుస్మితకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రీనీ వయసు పందొమ్మిదేళ్లు. సుస్మిత వివాహం చేసుకోలేదు. ఇద్దరూ దత్త పుత్రికలు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అద్దం.. హైలైఫ్‌ అందం

ఇంత లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో

చల్లనయ్యా చందరయ్యా

లవ్‌ యూ చందమామ

ఆ నొప్పి వెన్ను నుంచి వేళ్ల వరకు

పైపై పూతలు మనుషులకే!

ఇంజనీర్‌ అవుతా

పల్లెటూరి వాళ్లం కదా! అభిమానాలు ఎక్కువ..

మళ్లీ టీచర్‌గానే పుట్టాలి

పాపకు ముఖం నిండా మొటిమలు...

‘పెళ్లెప్పుడు’ అని అడుగుతుంటారు..

900 కిలోమీటర్లు నడిచిన అభిమాని

తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

చిన్న చిన్న పాఠాలు

హిందీ నేర్పలేక టీచర్లు పారిపోయారు..

అందర్నీ చూడనివ్వు

వారానికి ఐదు సార్లు తాగినా..

ఆ వీడియో వైరల్‌ అయింది.. ఎంజాయ్‌ చేశాను

వైఎస్‌కు నచ్చిన శ్లోకం

చదివితే ఐఏఎస్‌ విద్యార్థిలాగే

సంప్రదాయానికి నిలువెత్తు రూపం

వైఎస్సార్‌ చెప్పిన గానుగెద్దు కథ

ఆదర్శ సాహిత్యం చదివిన వ్యక్తి

భార్య కోరిక తీర్చేందుకు..

పఠనంతో మాలిన్యం దూరమౌతుంది

దేవుని అండతోనే మహా విజయాలు!!

లక్ష తేళ్ళు కుడుతున్న ఆ బాధలో.. 

నా భార్యను తిరిగి దుబాయ్‌ పంపించండి

ప్రెగ్నెంట్‌ అయితేనే అవన్నీ తెలుస్తాయి

షో టాపర్‌గా సింధు అదరహో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

24 గంటల్లో...