పెళ్లి రోజు!

20 Apr, 2018 00:30 IST|Sakshi

అభీ – ఐష్‌

ఇవాళ్టితో పదకొండేళ్లు పూర్తయ్యాయి ఐశ్వర్య, అభిషేక్‌ల పెళ్లయి! పదకొండేళ్ల నుంచి కూడా ఈ జంటపై ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది. ఐశ్వర్య ఇగోయిస్ట్‌ అనీ, అభిషేక్‌ ఆమెతో వేగలేకపోతున్నారనీ, ‘త్వరలోనే’ ఈ కపుల్‌ విడిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికీ ఏదో ఒక కోడి కూస్తూనే ఉంది. పెళ్లయ్యాక కూడా అభిషేక్‌ తల్లిదండ్రులతోనే కలిసి ఉండటం లేదని ఐశ్వర్యకు నచ్చడం లేదట. ఐశ్వర్య తన మాజీ కో–స్టార్‌లతో కలివిడిగా ఉండటం అభిషేక్‌కు చికాకు తెప్పిస్తోందట. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే... ఐశ్వర్య అనుమానపు భార్యట! అభిషేక్‌ ఫోన్‌ కాల్స్‌ని చెక్‌ చేస్తూ ఉంటుందట. ‘నెవర్‌’ అని ఐశ్వర్య సమాధానం. అయినా పెళ్లిరోజు మాట్లాడుకోవలసిన సంగతులా ఇవీ. భార్యాభర్తలన్నాక ఏదో ఒక టైమ్‌లో జీవిత భాగస్వామిపై చికాకు పడటం, అతి ప్రేమతో (పొసిసివ్‌నెస్‌) అనుమానించడం ప్రతి ఇంట్లోనూ ఉండేది. అలాగే ఐష్, అభీలు!

అసలీ వదంతులన్నిటికీ కారణం.. ఈ హీరోహీరోయిన్‌లకు పెళ్లికి మునుపున్న వేరే ప్రణయ సంబంధాలే. అవి ఎన్ని ఉన్నా వివాహబంధంతో ఒకటి అయ్యారు కాబట్టి.. గతాన్ని లాక్కొచ్చి, వర్తమానంలో పడేసి, భవిష్యత్తును అశాంతి పరచడం ఈ వదంతివాదులకు భావ్యం కాదు. త్వరలో ఐశ్వర్య నటించిన ‘ఫన్నీ ఖాన్‌’ రిలీజ్‌ అవుతోంది. అభిషేక్‌ నటించిన ‘మన్‌మర్జియాన్‌’ పూర్తి కావచ్చింది. ఐశ్వర్యది మ్యూజికల్‌ కామెడీ. అభిషేక్‌ది రొమాంటిక్‌ డ్రామా. వీటి కోసం ఎదురుచూడ్డం మానేసి, ఇద్దరూ కలిసి ఎందుకు నటించడం లేదని ఆలోచిస్తే.. మళ్లీ అక్కడో గాసిప్‌ క్రియేట్‌ అవుతుంది. అవసరమా?!   

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం