యమ కాస్ట్‌లీ... పుచ్చకాయ

19 Jan, 2016 23:28 IST|Sakshi
యమ కాస్ట్‌లీ... పుచ్చకాయ

తిక్క లెక్క

పుచ్చకాయ ధర ఏమాత్రం ఉంటుందేంటి? కిలో ఇరవయ్యో పాతికో ఉంటుంది... మూడు నాలుగు కిలోలకు అటూ ఇటుగా తూగినా వంద రూపాయలకు మించదని డిసైడైపోతున్నారా..? ఈ పుచ్చకాయ ధర వింటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయగా గిన్నెస్ రికార్డు బద్దలుకొట్టింది.

విశేషం ఏమంటారా? ఏమాత్రం తేడా రాకుండా గ్లోబులా గుండ్రంగా రూపొందేలా దీనిని పండించారు. ఉత్తర జపాన్‌లో పండించిన ఈ పుచ్చకాయకు ఏకంగా 3.50 లక్షల యెన్ల (రూ.2.01 లక్షలు) ధర పలికింది.
 

 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్దడం సరికాదు

‘నువ్వేం చూపించదలచుకున్నావ్‌?’

ఆస్వాదించు.. మైమ‘రుచి’

సమస్త ‘ప్రకృతి’కి ప్రణామం!

జీ'వి'తం లేని అవ్వా తాత

అక్షర క్రీడలో అజేయుడు

కడుపులో దాచుకోకండి

చౌకగా కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ...

జాబిల్లిపై మరింత నీరు!

క్యాన్సర్‌... అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు

అతడామె! జెస్ట్‌ చేంజ్‌!

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

షూటింగ్‌లో అలా చూస్తే ఫీలవుతాను

ఇదీ భారతం

మూర్ఛకు చెక్‌ పెట్టే కొత్తిమీర!

మంచి నిద్రకు... తలార స్నానం!

నేత్రదానం చేయాలనుకుంటున్నా...

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వరుణ్‌ సందేశ్‌ను క్షమాపణ కోరిన మహేష్‌

త్వరలో స్విట్జర్లాండ్‌కు ‘డిస్కోరాజా’

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌