ఈవారం పుస్తకాలు

30 Apr, 2018 14:20 IST|Sakshi

ఆశాదోషము (తొలి తెలంగాణ నవల)
రచన: బరారు శ్రీనివాస శర్మ; గ్రంథ సేకర్త: నాగలింగ శివయోగి; సంపాదకుడు: 
డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌; పేజీలు: 194; వెల: 100; ప్రచురణ: పాలమూరు సాహితి, మహబూబ్‌నగర్‌; ప్రతులకు: హేరూర్‌ శోభా విజయ్‌కుమార్, 3–4–468, రెడ్డి ఉమెన్స్‌ కళాశాల ఎదురుగా, బర్కత్‌పుర, హైదరాబాద్‌–2. 
ఫోన్‌: 9849084918

తావొ తె చింగ్‌
మూలం: లావో త్సు;
తెలుగు అనువాదం: దీవి సుబ్బారావు; పేజీలు:100; 
వెల: 100; ప్రతులకు: 
నవోదయా బుక్‌ హౌజ్, కాచిగూడ, 
హైదరాబాద్‌. 
ఫోన్‌: 9247471361

రాచపాళెం పీఠికలు
సంకలనం: డాక్టర్‌ తన్నీరు నాగేంద్ర; పేజీలు: 200; 
వెల: 150; ప్రతులకు: సంకలనకర్త, పాల్యం గ్రామం, పమిడి మండలం, అనంతపురం జిల్లా. ఫోన్‌: 9949344032

తొణకని వాక్యం
కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత్వం; 
పేజీలు: 176; వెల: 150; ప్రచురణ: ధ్వని ప్రచురణలు, మహబూబ్‌ నగర్‌; కవి చిరునామా: 4–31/1/2, 
భగీరథ కాలనీ, మహబూబ్‌నగర్‌. 
ఫోన్‌: 9440233261

అభాగ్య జీవనాల భాగ్యనగరం
రచన: కవిని ఆలూరి; 
పేజీలు: 90; 
వెల: 80; ప్రతులకు: రచయిత్రి, 12–13–773, 
వీధి నం.1, కిమ్తీ కాలనీ, తార్నాక, సికింద్రాబాద్‌–17. 
ఫోన్‌: 9701605623 

మరిన్ని వార్తలు