పల్లె టూర్‌లో...

17 May, 2019 00:10 IST|Sakshi

పల్లెకి వెళ్తే లంగా ఓణీ టూర్‌కి వెళ్తే లాంగ్‌ గౌన్‌ ఒక డ్రెస్‌ కొంటే రెండు వెరైటీ డ్రెస్సులు విప్పు.. కుట్టు.. కట్టు. 

వెస్ట్రన్‌వేర్‌గా ఈ లాంగ్‌ గౌన్‌ని ధరించి ఈవెనింగ్‌ పార్టీలో మెరిపించవచ్చు. ఇదే డ్రెస్‌ నడుము దగ్గర విప్పి, సెట్‌ చేసుకుంటే లెహెంగా చోలీలా డిజైన్‌ మార్చుకోవచ్చు. దీనికి రెడీగా ఉన్న ఓణీని జత చేస్తే సంప్రదాయ సొగసుతో ఆకట్టుకోవచ్చు. ఈ లెహంగా గౌన్‌ కాంబినేషన్‌ షిఫాన్, బెనారస్, రా సిల్క్‌.. ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసినవి. ఎంబ్రాయిడరీ, ప్రింట్లు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెడీమేడ్‌ డిజైనర్‌ వేర్‌ ఆన్‌లైన్, మార్కెట్‌లో రెడీగా ఉంది. ఒక సెట్‌ ధర ఐదు వేల రూపాయల నుంచి అందుబాటులో ఉంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!