రైస్‌ ఫ్లోర్‌ సూప్‌

9 Nov, 2018 00:57 IST|Sakshi

వింటర్‌ సూప్‌

కావలసినవి
చిన్నచిన్న ముక్కలుగా తరిగిన క్యారట్‌ + క్యాబేజి + బీన్స్‌ + బఠాణీ – 5 కప్పులు; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి – 2 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్‌ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టేబుల్‌ స్పూను; పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తి మీర – కొద్దిగా; బటర్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత

తయారి
∙స్టౌ మీద బాణలి వేడి చేశాక, బటర్‌ వేసి కరిగించాలి ∙ఉల్లి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙కూర ముక్కలు, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు జత చేసి, ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి ∙ఒక చిన్న గిన్నెలో పాలు, బియ్యప్పిండి వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కూరముక్కలలో వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి ∙మిరియాల పొడి, కొత్తిమీర జత చేస్తే, వేడి వేడి రైస్‌ ఫ్లోర్‌ సూప్‌ రెడీ అయినట్లే ∙బ్రెడ్‌ లేదా పావ్‌తో అందించాలి. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం