స్త్రీలోక సంచారం

31 Oct, 2018 00:18 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

37 యు.ఎస్‌. డాలర్‌లు అంటే సుమారుగా 2,700 రూపాయలు. థాయ్‌లాండ్‌ కరెన్సీలోనైతే 1,200 బ్యాత్‌లు. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో మహిళా ‘మోర్సాయ్‌’ లు (మోటార్‌ టాక్సీ డ్రైవర్‌లు) రోజుకు పన్నెండొందల బ్యాత్‌లు సంపాదిస్తున్నారు! అంటే మన రూపాయిల్లో నెలకు సుమారుగా 80,000. ఇది పెద్ద మొత్తమే కానీ, వీరు పడే శ్రమ చిన్నదేం కాదు. బ్యాంకాక్‌ నగరంలోని మోసకారి గతుకు రోడ్లు, గోతుల నుంచి తప్పించుకుని వెనక సీట్లోని ప్రయాణికురాలిని (ఒక్కోసారి ప్రయాణికుడిని) భద్రంగా, సమయానికి గమ్యస్థానం చేర్చడానికి ఎంత నేర్పు, ఎంత ఒడుపు, ఎంత చొరవ కావాలో కదా. ఇక కార్లయితే కనికరం లేకుండా, పక్క వాహనాలకు కూడా దారి ఇవ్వకుండా తమ తోవ తాము చూసుకుంటూ దూసుకెళుతూ ఉంటాయి

వాటి మధ్యలోంచి మోర్సాయ్‌లు కట్‌లు కొట్టుకుంటూ వెళ్లాలి. అయినప్పటికీ ‘మోర్సాయ్‌’ని ఒక కెరీర్‌గా ఎన్నుకుంటున్న బ్యాంకాక్‌ యువతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆ వృత్తిలో లభించే గౌరవం, స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్య్రం.. వీటికి యువతులు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ప్రస్తుతం ఆ సిటీలో ‘మోర్సాయ్‌’లుగా రిజిస్ట్రర్‌ అయిన వారి సంఖ్య 98,000 మంది ఉండగా, వారిలో 30 శాతం వరకు మహిళలే. అయితే ఇంతకన్నా ఎక్కుమంది మహిళలే ఉంటారని థాయ్‌లాండ్‌ మోటార్‌సైకిల్‌ టాక్సీ అసోసియేషన్‌ అంటోంది. షర్ట్‌పై ఆరెంజ్‌ జాకెట్‌లు వేసుకుని రోడ్లపై ‘ర య్‌’మని వెళుతూ కనిపిస్తున్న వీళ్లను బ్యాంకాక్‌ ప్రజలు ఇప్పుడు ‘రోడ్‌ వారియర్స్‌’ని పిలుస్తున్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఖాళీ చేసిన మూల

మెరిసే చర్మం కోసం..

బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!