ఫిబ్రవరిలో ప్రపంచ వెదురు మహాసభ

11 Sep, 2018 05:37 IST|Sakshi

మణిపూర్‌ రాష్ట్ర రాజధాని నగరం ఇంఫాల్‌ వచ్చే ఫిబ్రవరిలో ప్రపంచ వెదురు మహాసభకు వేదిక కానుంది. వరల్డ్‌ బాంబూ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూ.బి.ఒ.) నిర్వహించే ఈ వార్షిక మహాసభ తొలిగా 2017లో మెక్సికోలో, 2018లో పెరూలో జరిగింది. 2019 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ఇంఫాల్‌లో  ప్రపంచ వెదురు మహాసభను మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. వెదురును అటవీ చెట్ల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం తొలగించిన నేపథ్యంలో పర్యావరణ అనుకూల పంటగా వెదురు సాగు, వినియోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. 20 దేశాల నుంచి వెదురు నిపుణులు పాల్గొనే ఈ మహాసభలో వెదురుతో నిర్మాణాలు, వెదురు ఆహారోత్పత్తులు, కళాకృతుల తయారీపై శిక్షణ, పెంపకం– వాణిజ్యం తదితర అంశాలపై ప్రసంగాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, 5 పెవిలియన్లు ఈ మహాసభ సందర్భంగా ఏర్పాటు కానున్నాయి. రిజిస్ట్రేషన్‌ తదితర వివరాలకు.. +91 75083 34211.  info@worldbambooworkshop.com;  mailto:info@worldbambooworkshop.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మతి’పోతోంది

తనయుడు: హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అమ్మా!

ఊపిరి తీసుకోనివ్వండి

డ్యాన్స్‌ రూమ్‌

రారండోయ్‌

నవమి నాటి వెన్నెల నేను

విప్లవం తర్వాత

అక్కమహాదేవి వచనములు

గ్రేట్‌ రైటర్‌.. డాంటే

పుట్టింటికొచ్చి...

మంచివాళ్లు చేయలేని న్యాయం

పురుషులలో సంతాన లేమి సాఫల్యానికి మార్గాలు

నాన్నా! నేనున్నాను

ఈ భవనానికి విద్యుత్తు తీగలుండవు!

అవమానపడాల్సింది అమ్మకాదు

ఆయుష్షు పెంచే ఔషధం సక్సెస్‌!

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!

విడాకులు డిప్రెషన్‌..మళ్లీ పెళ్లి...డిప్రెషన్‌..

తడబడింది.. నిలబడింది...

అలా అమ్మ అయ్యాను

బంగాళదుంప నీటితో కురుల నిగారింపు...

స్వచ్ఛాగ్రహం

అమ్మలా ఉండకూడదు

అదిగో.. ఆకాశంలో సగం

ఆకాశానికి ఎదిగిన గిరి

వీటితో అకాల మరణాలకు చెక్‌

సుబ్బారెడ్డి అంటే తెలంగాణవాడు కాదు!

అనాసక్తి యోగము

కామెర్లు ఎందుకొస్తాయి...?

సెర్వాంటేజ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌లోనే ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు