ఆల్ హ్యాపీస్..!

4 Jan, 2015 00:40 IST|Sakshi
ఆల్ హ్యాపీస్..!

‘పాత’నే ‘కొత్త’గా మొదలెట్టాడు ఫార్ములా వన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. సోగకళ్ల సుందరి నికోల్ స్కాజినెగర్‌తో కొంత కాలం కిందట విడిపోయిన ఇతగాడు...  ‘డిన్నర్ డేట్’లో తిరిగి ఆమెతోనే కొత్త ఏడాది లైఫ్ స్టార్ట్ చేశాడు. అంతే కాదు... ఆ రాత్రి ఇద్దరూ మునుపెన్నడూ లేనంత ఆనందంగా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో గడిపారట. ఈ సంబరాన్ని హామిల్టన్ తన సామాజిక సైట్‌లో పంచుకున్నాడు. సదరు ఫొటో ఒకటి అప్‌లోడ్ చేసి... అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ కామెంట్ కూడా రాశాడు. డిసెంబర్ 31 రాత్రంతా రెడ్ వైన్‌తో మైమరిచిపోయిన ఈ జంట... జనవరి 1 సూర్యోదయాన్నీ అంతే ఉల్లాసంగా ఎంజాయ్ చేశారట.
 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రహస్య మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా..

బస్‌లో మహిళ డ్యాన్స్‌ : సిబ్బందిపై వేటు

ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...

తెలివిటీగలు..ప్రైజ్‌ మనీ రూ. 35 లక్షలు..!

లాలిజో.. లాలీజో...

అమ్మకు అర్థం కావట్లేదు

నీటిలోపల రెస్టారెంట్‌..డిన్నర్‌ ఖరీదు ఎంతంటే..

ఎగిరే మోటర్‌బైక్‌..  ద స్పీడర్‌!

కన్యాదానం ఏంటీ?

రౌండప్‌ 2018,2019 

పుడితే కదా బతికేది

మారుతున్న మగతరం

వికసించని బాల్యానికి  విహంగాల నైపుణ్యం!

బ్రెయిన్‌ డైట్‌ 

విషవాయువుకు కొత్త ఉపయోగం

బాల్యం పెరుగుతోంది

క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!

లక్ష కోట్ల మొక్కలతో భూతాపోన్నతికి చెక్‌! 

షీ ఇన్‌స్పెక్టర్‌

అలల ఫ్యాక్టరీతో విద్యుత్‌ ఉత్పత్తి...

మాస్టర్‌ స్విచ్‌ను  కనుక్కున్నారా?

ఆమెకు కులం, మతం లేదు!

ఐరన్‌ లేడీ

భర్త రాసిన ప్రిస్క్రిప్షన్‌

ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టే..

ఆయన గ్యారేజ్‌లో ఆరు రోల్స్‌ రాయిస్‌ కార్లు..

ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!

రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్‌

అయస్కాంతాలతో  కండరాలకు శక్తి...

తప్పిపోకండి అవసరం లేనివి తెచ్చుకోకండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం