బంపర్ ఆఫర్!

11 Jan, 2015 00:33 IST|Sakshi
బంపర్ ఆఫర్!

అమెరికన్ మోడల్ తారా రీడ్‌కు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన న్యూడీ పిక్చర్స్‌కు ఓ పోర్న్ కంపెనీ తెగ ఇంప్రస్ అయిందట. తాము తీయబోయే సెక్స్ టేప్ పిక్చర్‌లో నటిస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఈ సుందరికి ఆహ్వానం పంపింది. ‘గేమ్‌లింక్.కామ్’ అనే సదరు ఆన్‌డిమాండ్ పోర్న్ సైట్ ఇచ్చిన ఈ మెగా ఆఫర్‌కు తార ఇంకా స్పందించలేదని టీఎంజడ్.కామ్ కథనం. న్యూ ఇయర్‌ను ఫుల్‌మూడ్‌లో ఆస్వాదిస్తుండగా తీసిన ఈ ఫొటోస్ ఎంతో ‘ఇది’గా ఉన్నాయట. ఏదిఏమైనా... ఈ కొత్త సంవత్సరంలో తార ‘కొత్త’తరహా మూవీస్‌కు అంగీకరిస్తుందో లేదోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు