బైక్ వీరులు

27 Sep, 2014 00:32 IST|Sakshi
బైక్ వీరులు

హార్లీ డేవిడ్ సన్ రైడర్స్ సౌత్‌జోన్ మూడో ర్యాలీ జాయ్‌ఫుల్‌గా సాగింది. ఎయిర్‌పోర్టులోని హోటల్ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ఈవెంట్‌కు దేశంలోని 13 నగరాలకు చెందిన హార్లీ డేవిడ్‌సన్ బైక్ ఓనర్స్ హాజరయ్యారు. ఆయా నగరాల నుంచి 600 మంది బైక్‌లపై ఇక్కడకు చేరుకున్నారు. వారు వెంట తీసుకొచ్చిన కస్టమైజ్డ్ బైక్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వారికి కాంపిటీషన్స్ కూడా నిర్వహించారు. మరో పోటీ.. ఆర్మ్ రెజ్లింగ్ అదరహో అనిపించింది.

మరిన్ని వార్తలు