ఆహా.. కొత్త రుచి

30 Dec, 2015 15:05 IST|Sakshi
ఆహా.. కొత్త రుచి

నయారుచులకు రెడ్‌కార్పెట్ పరచే సిటీవాసులకు ‘బెస్ట్ వెస్టర్న్’ ఘుమఘుమలు చవులూరిస్తున్నాయి. పమీవ్ దమ్ రోల్, లుక్నయి దిల్కవ్ పామర్ టిక్కా, దిమ్ సిమ్, చికెన్ బార్న్ నెస్ట్, లంబ్ చాప్ బీబీక్యూ, రౌనక్-ఈ-షేక్ కబాబ్, చందమి ముర్గ్ కబాబ్ వంటి వంటకాలు మైమరిపిస్తున్నాయి. మాదాపూర్‌లో బెస్ట్ వెస్టర్న్ అశోక హైటెక్‌సిటీ మంగళవారం క్రాస్‌రోడ్స్ కేఫ్ ప్రారంభించింది. కొత్త రుచులు కోరేవారికి అవధుల్లేని భోజన తృప్తిని ఇస్తున్న ‘బెస్ట్ వెస్టర్న్’ వంటకాలకు నగరవాసులు ‘ఆహా.. ఏమి రుచి’ అంటున్నారు. చైనీస్, నార్త్, సౌత్ ఇండియన్ వంటకాలపై మక్కువ చూపుతున్నారు.

మరిన్ని వార్తలు