అమరిక : ఒద్దికగా ఇలా ఒదిగిపోతాయి!

2 Aug, 2013 00:27 IST|Sakshi
అమరిక : ఒద్దికగా ఇలా ఒదిగిపోతాయి!

చక్కగా ఐరన్ చేసిన దుస్తులు వేసుకోవడమే కాదు ఐరన్ మడత కూడా కనిపించనంత ఫార్మల్‌గా దుస్తులు వేసుకోవాలని కూడా ముచ్చట పడవచ్చు. అది మనకు సాధ్యం కాదులే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే స్టాండుకి ఎన్ని దుస్తులు తగిలించుకోవచ్చో చూడండి. అప్పుడే వాడిన టవల్ నుంచి హ్యాండ్ కర్చీఫ్, టీ షర్టు, ప్యాంటు, కోటు తగిలించుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా, కొద్దిపాటి స్థలంలో ఇమిడిపోయే క్లాత్ స్టాండ్‌లు ఇవన్నీ. ఈ క్లాత్‌స్టాండ్‌లను చూస్తుంటే... అసలే వర్షాకాలం, బయట చలిగాలికి ఆరని దుస్తులను ఇలా ఆరేసుకోవచ్చు కదా! అని కూడా అనిపిస్తుంది.

మరిన్ని వార్తలు