పలికే చిలక..

4 Jul, 2014 00:34 IST|Sakshi
పలికే చిలక..

రంగురంగుల పక్షులు.. రమ్యమైన పక్షులు.. కాస్తంత ప్రేమ చూపిస్తే చాలు.. తమ మాటలతో మిమ్మల్ని పరవశింపజేస్తాయి... మీ హృదయంలో చోటుకోసం పరితపిస్తాయి... బంజారాహిల్స్, రోడ్ నంబర్ 4లో ‘ఫర్ అండ్ ఫెదర్స్’ పెట్స్ స్టోర్‌కు వెళితే ఇలాంటివెన్నో పరదేశీ పక్షలు ‘చిలుక’ పలుకులు పలుకుతుంటారుు. మీ గూటిలో చోటివ్వండంటూ రెక్కలు విప్పుతాయి... అందుకే సెలబ్రెటీలందరూ ఇక్కడికొచ్చి వాలుతున్నారు... లక్షలుపెట్టరుునా సరే లక్షణమైన పక్షులను తీసుకెళ్తున్నారు. ఐదు వందల రూపాయుల నుంచి వుూడున్నర లక్షల రూపాయుల విలువ చేసే పక్షులు తవు వద్ద ఉన్నాయుని స్టోర్ యజమాని సోహైల్ చెబుతున్నాడు. సిటీలో ఈ తరహా స్టోర్ ఇదొక్కటేనంటున్నారు.  
 
 ఆఫ్రికన్ గ్రే ప్యారట్  
-    ప్రపంచంలో ఉన్న అన్ని మాట్లాడే పక్షుల్లోకల్లా స్పష్టంగా మాట్లాడేది ఇదే
-  పొడవు 33 సెంటీమీటర్లు
-  3 నుంచి 5 గుడ్లు పెడుతుంది. 30 రోజులు పొదుగుతుంది.
-  కేవలం 12 వారాల్లో ఈ పక్షి గూడు విడిచి బయట
 ప్రపంచంలోకి వెళ్లిపోతుంది
-  ఆహారం: తాజా పళ్లు, ఆకులు అలములు, చెట్టుబెరడు, పూలు, అప్పుడప్పుడు పురుగులూ తింటుంది
- ఇంట్లో ఉంటే వాస్తుపరంగా వుంచిదని నమ్మేవారున్నారు
-  1,000 నుంచి 1,500 పదాలు పలుకగలదు
-  జీవితకాలం 40 నుంచి 50 సంవత్సరాలు
-  ఖరీదు రూ.50 వేలు
 
ఆఫ్రికన్ గ్రే ప్యారట్  
 -    {పపంచంలో ఉన్న అన్ని మాట్లాడే పక్షుల్లోకల్లా స్పష్టంగా మాట్లాడేది ఇదే
 -    పొడవు 33 సెంటీమీటర్లు
 -    బరువు 400 గ్రావుులు
 -    3 నుంచి 5 గుడ్లు పెడుతుంది. 30 రోజులు పొదుగుతుంది.
 -    కేవలం 12 వారాల్లో ఈ పక్షి గూడు విడిచి బయట
 ప్రపంచంలోకి వెళ్లిపోతుంది
 -    ఆహారం: తాజా పళ్లు, ఆకులు అలములు, చెట్టుబెరడు, పూలు, అప్పుడప్పుడు పురుగులూ తింటుంది
 -    ఇంట్లో ఉంటే వాస్తుపరంగా వుంచిదని నమ్మేవారున్నారు
 -    1,000 నుంచి 1,500 పదాలు పలుకగలదు
 -    జీవితకాలం 40 నుంచి 50 సంవత్సరాలు
 -    ఖరీదు రూ.50 వేలు
 
 గ్రీన్ వింగ్ మకా

 -    సైంటిఫిక్ నేమ్: ఎరా క్లోరోప్టెరా
 -    సైజ్: 38 అంగుళాలు. స-త్ అమెరికన్ బర్డ్
 -    లైఫ్: 60-80 సంవత్సరాలు
 -    వెరీ గుడ్ టాకింగ్ ఎబిలిటీ
 -    చాలా ఎఫెక్షనేట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
 -    ఎంతో తెలివైన మాట్లాడే చిలుక
 -    ఈజీలీ ఎడాప్టబుల్ టు ఎన్విరాన్‌మెంట్
 -    మనుషులతో ఈజీగా మింగిల్ అవుతుంది
 -    ఆహారం: ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్,


 గ్రెయిన్స్ అండ్ నట్స్  
 -    ఈ పక్షికి పొడవైన, దృఢమైన ముక్కు ఉంటుంది.
 -    కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే ఈ పక్షి పూర్తి 38 అంగుళాలు పెరిగిపోతుంది
 -    థిక్ కలర్ కళ్లు ఉంటాయి. చిన్నప్పుడు పక్షి పెరిగేకొద్దీ కళ్ల రంగు ైలైట్ అవుతూ వస్తుంది
 -    ఇది ‘వాస్తు’ పక్షి. ఖరీదు రూ.1.85 లక్షలు
 
 మలాకన్ కాకాటూ  

 -    ఇది ఒక ఆస్ట్రేలియన్ పక్షి
 -    దీని పొడవు: 52 సెంటీ మీటర్లు
 -    బరువు: 850 గ్రాములు
 -    ఇది ప్రపంచంలో అన్నింటి కన్నా చాలా పొడవైన, మాట్లాడే పక్షి  
 -    ఆడపక్షి (ఫిమేల్) పెద్దదిగా ఉంటుంది. మగ పక్షి కంటే ఈ పక్షి రెక్కలు తెలుపు-గులాబి రంగులో ఉంటాయి
 -    రెక్కల కింద లైట్ ఎల్లో కలర్‌తో ఆకర్షణీయంగా ఉంటాయి
 -    అన్ని మాట్లాడే పక్షుల కంటే, ఈ పక్షి కూత (మాట) చాలా గట్టిగా ఉంటుంది
 -    ఆహారం: గింజలు, జీడిపప్పు, బాదం, అన్ని రకాల పండ్లు, కొబ్బరికాయ, మాంసం ఇష్టంగా తింటుంది
 -    జీవితకాలం 50-60 సంవత్సరాలు
 -    ఖరీదు రూ.2 లక్షలు
 -    దీనికీ ‘మూడ్’ ఉంటుంది. మూడ్ లేకపోతే ఎవరితో మాట్లాడదు.
 -    దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద ఇలాంటి పక్షే ఉంది
 
 గోల్డెన్ కోన్యెర్  
 -    ఈ పక్షి ఎంతో అందంగా బంగారు ఛాయతో ఉంటుంది
 -    ఇది చెట్ల నీడలో చల్లటి వాతావరణంలో ఉండగలదు
 -    దీనిని ‘గోల్డెన్ పరాకీత్’ అని కూడా అంటారు
 -    పొడవు 34 సెం.మీ.
 -    పసుపు పచ్చటి తోక ఉంటుంది
 -    అందమైన దృఢమైన పెద్ద ముక్కు, పింక్
 కలర్ కళ్లు ఉంటాయి
 -    వీటిలో ఆడ, మగ తేడాను ఇట్టే గుర్తించవచ్చు
 -    అందరు మనుషులతో చాలా తేలికగా కలసిపోతుంది
 -    మనుషులతో కలసి తినడం, ఉండడం, పడుకోవడం,
 కాలం గడపడం ఈ పక్షికి ఇష్టం
 -    ఆహారం: పండిన పండ్లు, పూలు, మొగ్గలు, విత్తనాలు, గింజలు, బంగినపల్లి మామిడిపండ్లు
 -    దీని ఖరీదు రూ.2.5 లక్షలు
 -    హీరోయిన్ స్నేహాఉల్లాల్ దగ్గర ఈ పక్షి ఉంది
 

మరిన్ని వార్తలు