‘హేట్ స్టోరీ 3’కి నో

3 Sep, 2014 06:16 IST|Sakshi
‘హేట్ స్టోరీ 3’కి నో

సీక్వెల్ సినివూలకు సైన్ చేస్తే పెద్దగా ఒరిగేదేమీ లేదంటోంది హాట్ మోడల్, బాలీవుడ్ భావు సోనాలీరౌత్. అందుకే తనను వెతుక్కొంటూ వచ్చిన హేట్ స్టోరీ 3 ఆఫర్‌ను వద్దు పొవ్ముంది. ‘ది ఎక్స్‌పోజ్’తో తెరంగేట్రం చేసిన ఈ సుందరి... సక్సెస్ సినివూల సీక్వెల్‌లో లీడ్ రోల్ చేయుడం సులభం కాదంటోంది. తనకంటూ గుర్తింపునిచ్చే విభిన్నమైన పాత్రలు చేయూలనేదే తన ఆకాంక్షంటూ చెబుతోంది.
 
 పిల్లలే పెళ్లి గౌన్ డిజైనర్లు
 హాలీవుడ్ సూపర్‌స్టార్ ఏంజిలినా జోలీ పెళ్లి గౌను ఆమె పిల్లలే డిజైన్ చేశారట! గత నెలాఖర్లో తన ప్రియుుడు బ్రాడ్ పిట్‌ను ఈ భావు పెళ్లాడి... ఏడేళ్ల వారి సుదీర్ఘ ప్రేమాయాణానికి శుభం కార్డు వేసింది. తన ఆరుగురు పిల్లలు కలసి పువ్వులు, కార్టూన్లు, డ్రారుుంగ్స్‌తో పెళ్లి గౌనును అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ గౌనులో కనిపించిన జోలీ చూపరుల వుతి పోగొట్టేలా మెరిసిపోరుుందని ‘హలో వ్యూగజైన్’ కథనం. అంతేకాదు... వెడ్డింగ్ ప్లానర్స్ కూడా పిల్లలేనట.
 
 బరువు తగ్గితే బెటర్..!
వరుస సినివూలు... యూడ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా అందాల తార విద్యాబాలన్‌ను వెంటాడుతున్న సవుస్య ఆమె బరువు. కాస్త బొద్దుగా ఉన్నా ‘డర్టీ పిక్చర్’లో వేడెక్కించిన ఈ సొగసరి ఫిజిక్‌లో ఏదో తేడా కనిపిస్తుందన్నది బీ-టౌన్ గుసగుస. చీరలో కనిపించినంత అందంగా ‘కాక్‌టెరుుల్’ డ్రెస్సులు వేసుకొంటే ఉండదంటున్నారు. దర్శకుడు మోహిత్ సూరీ అరుుతే ఏకంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు... ‘విద్య బరువు తగ్గాలి’ అని. ఆమెతో అతను ‘హవూరీ అదూరీ కహానీ’ చిత్రం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు