పుస్తక సమీక్ష: కొత్త పుస్తకాలు

19 Jul, 2014 23:49 IST|Sakshi
పుస్తక సమీక్ష: కొత్త పుస్తకాలు

1. సి.పి.బ్రౌన్ (సి.పి.బ్రౌన్‌పై విమర్శ వ్యాసాలు)
 పేజీలు: 272; వెల: 300
 2. వేమన-2 (వేమనపై విమర్శ వ్యాసాలు)
 పేజీలు: 232; వెల: 250
 ప్రధాన సంపాదకులు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
 ప్రతులకు: సభ్య కార్యదర్శి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, 1-1254, సి.పి.బ్రౌన్ రోడ్, ఎర్రముక్కపల్లి, కడప-516004. ఫోన్: 08562-255517
 
 ఉదయిని (దాట్ల దేవదానం రాజు 60వ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక)
 సంపాదకుడు: డా. శిఖామణి
 పేజీలు: 254; వెల: 100
 ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048, ఉదయిని, జక్రియా నగర్, యానాం-533464. ఫోన్: 9440105987
 
 గోరు ముద్దలు (పిల్లల కథలు)
 రచన: గీతా సుబ్బారావు
 పేజీలు: 128; వెల: 125
 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో.
 
 శాంతివనం (పిల్లలు అనుభవాలు ప్రయోగాలు)
 రచన: మంచికంటి
 పేజీలు: 244; వెల: 200
 ప్రతులకు: నవోదయా, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు.
 
 శిథిల స్వర్గం (నవల)
 రచన: కె.వి.నరేందర్
 పేజీలు: 128; వెల: 100
 ప్రతులకు: కె.వి.శ్రీదేవి, 7-4-264/బి, బైపాస్ రోడ్ దగ్గర, విద్యానగర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా-505327. ఫోన్: 9440402871
 
 శాంతికపోతం (కవిత్వం)
 రచన: బి.భూపతిరావు
 పేజీలు: 44; వెల: 25
 ప్రతులకు: బొడ్డేపల్లి అరుణకుమారి, అచ్చిపోలవలస గ్రామం, పొందూరు మం., శ్రీకాకుళం-532402

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా