కొలెస్ట్రాల్ అంత చెడ్డదా?!

14 Feb, 2016 04:08 IST|Sakshi

అవాస్తవం
కొలెస్ట్రాల్ అన్న మాట వింటేనే కంగారు పడిపోతున్నారంతా. ఇటీవల వాడుకలో దానిపై చాలా దురభిప్రాయాలూ, అపోహలూ పెచ్చరిల్లడమే అందుక్కారణం. మన శరీరంలోని కాలేయం ఉత్పత్తి చేసే ఒకలాంటి కొవ్వుని కొలెస్ట్రాల్ అంటారు. శరీరంలోని ప్రతి కణంలో ఇది ఉంటుంది. ఇది  చాలా అవసరం. అరుుతే కొలెస్ట్రాల్ అవసరమైన దానికంటే ఎక్కువైతే రక్తనాళాలు కొవ్వుతో నిండి హృద్రోగాలు, పక్షవాతం వంటి సవుస్యలు రావడం జరుగుతుంది.

కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్ (హై డెన్సిటీ లైపోప్రొటీన్ - హెచ్‌డీఎల్), చెడు కొలెస్ట్రాల్ (లో డెన్సిటీ లైపోప్రొటీన్ -ఎల్‌డీఎల్) అని రెండు రకాలు ఉంటాయి. ఈ మంచి కొలెస్ట్రాల్ ఉండాల్సిన పరిమాణంలో ఉండాలి. ఒంటిలోకి కొన్ని విటమిన్లు వచ్చి చేరాలంటే  కొన్ని కొవ్వులు ఆరోగ్యకరమైన మోతాదులో ఉండాల్సిందే.

చెడు కొలెస్ట్రాల్‌గా పేర్కొనే ఎల్‌డీఎల్ పరిమిత స్థాయికి మించితే అది రక్తనాళాల్లో చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికీ, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికీ తగినంత వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ మోతాదులను పరిశీలించుకుంటూ... వాటి వల్ల ఎలాంటి ముప్పూ లేదని ఎప్పటికప్పుడు నిర్ధారించుకుంటూ ఉంటే నిర్భయంగా ఉండవచ్చు.  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!