కొబ్బరాకుల్లో కుడుములు

14 Dec, 2014 00:34 IST|Sakshi
కొబ్బరాకుల్లో కుడుములు

ఈ ఇండోనేషియా మహిళ చేతుల్లో ఉన్నవి ‘కేతుపట్లు’. వీటితో రుచికరమైన వరి కుడుములు తయారుచేయొచ్చు. కొబ్బరి ఆకులతో నేర్పుగా అల్లిన ఈ దొప్పల్లో బియ్యాన్ని పోసి, ఆవిరి మీద ఉడికిస్తారు. ఇండోనేషియాతోపాటు, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్‌లలోని సముద్రతీరప్రాంతాల్లో ఈ వరికుడుములు సంప్రదాయ వంటకం!

మరిన్ని వార్తలు