ది గ్రేట్‌ ఇంటర్వ్యూ

22 Sep, 2019 08:09 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

‘‘విక్రమార్కా...ఒకడు జాబ్‌ కోసం ఇంటర్వ్యూకు వెళ్లాడు. కాని ఆఫీసర్‌ అడిగిన ఫస్ట్‌ కొచ్చెన్‌ నుంచి లాస్ట్‌ కొచ్చెన్‌ వరకు ఏది అడిగినా కేవలం రెండక్షరాలతోనే మేనేజ్‌ చేశాడు. ఇది ఎలా సాధ్యం?’’ అడిగాడు భేతాళుడు. ‘‘ఎందుకు సాధ్యం కాదు భేతాళా! అదిగో అటు చూడు...’’ అని సీన్‌ చూపించాడు విక్రమార్కుడు.

అనగనగా ఒక కార్యాలయం. ఆ కార్యాలయంలో...
ఆఫీసర్‌: నీ పేరేమిటి?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: పూర్తి పేరు?
క్యాండిడేట్‌:మనోహర్‌ పీడ సార్‌.
ఆఫీసర్‌: మీ నాన్నగారి పేరు?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: పూర్తి పేరు?
క్యాండిడేట్‌: మంగయ్య పీడ సార్‌. చనిపోయారు.
ఆఫీసర్‌: ఎలా?
క్యాండిడేట్‌: ఎంపీ
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌:మందు ప్రాబ్లం సార్‌.
ఆఫీసర్‌: మీ నేటివ్‌ ప్లేస్‌?
క్యాండిడేట్‌:ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మధ్యప్రదేశ్‌ సార్‌
ఆఫీసర్‌: ఏం చదువుకున్నావు?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మెట్రిక్‌ పాస్‌ సార్‌.
ఆఫీసర్‌: ఈ జాబు ఎందుకు చేయాలనుకుంటున్నావు?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మనీ ప్రాబ్లం సార్‌.
ఆఫీసర్‌: నీ పర్సనాలిటీ గురించి చెప్పు...
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మైండ్‌ బ్లోయింగ్‌ –పర్సనాలిటీ సార్‌.
ఆఫీసర్‌: నీకు ఇష్టమైన కూర?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మునక్కాడ పప్పు సార్‌.
ఆఫీసర్‌: ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌:మెహదీపట్నం సార్‌.
ఆఫీసర్‌: నీకు ఇష్టమైన పుస్తకం?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మహాప్రస్థానం సార్‌.
ఆఫీసర్‌: నీకు ఇష్టమైన డ్రింక్‌?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మంచి పాలు సార్‌.
ఆఫీసర్‌: నీకు ఇష్టమైన సినిమా?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మెషిన్‌గన్‌ ప్రీచర్‌ (హాలివుడ్‌ సినిమా–2011, డైరెక్టర్‌: మార్క్‌ ఫోస్టర్‌)
ఆఫీసర్‌: హాలివుడ్‌ సంగతి సరే, నచ్చిన తెలుగు సినిమా?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మంచు పల్లకి సార్‌.
ఆఫీసర్‌: నీకు ఇష్టమైన క్రికెటర్‌?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మనోజ్‌ ప్రభాకర్‌.
ఆఫీసర్‌: ఇక నువ్వు వెళ్లవచ్చు... ఏమిటీ ఏదో అడగాలనుకుంటున్నావు?
క్యాండిడేట్‌: ఎంపీ సార్‌.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మై పెర్ఫార్మెన్స్‌?
ఆఫీసర్‌: ఎంపీ.
క్యాండిడేట్‌: అంటే?
ఆఫీసర్‌: నువ్వో మెంటల్‌ పేషెంట్‌ అని నా అభిప్రాయం.
క్యాండిడేట్‌: ఎంపీ.
ఆఫీసర్‌: అంటే?
క్యాండిడేట్‌: మై ప్లెజర్‌ సార్‌.
– యాకుబ్‌ పాషా

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జిమ్‌ కార్బెట్‌ ఆఫ్‌ భీమిలీ

పూల అందం నువ్వే నువ్వే!

అరవైలోనూ స్వీట్‌ సిక్స్‌టీన్‌గా మెరిసిపోవచ్చు..

తంబూరా మోగిందో.. ప్రాణం ఆగిపోవాల్సిందే!

అటుకుల వడ.. తింటే ఆహా అనాల్సిందే!

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

పరివర్తన

శంకరగీత

అద్దెకొంప

ప్రమాదంలో పుడమి కవచం

మంత్రి యుక్తి

ఆ సమయంలో ఇవి చేయకూడదా?

తిక్క కుదిరింది

సరైన ప్రాయశ్చిత్తం

బండలు

తేనెపట్టులా నీ పలుకే..

గోపికనై నేను జలకములాడేను

రొమాంటిక్‌ సింబల్స్‌

ప్రయాణం

జగమే మాయ

కేఫ్‌.. కాఫీ

వేగోద్దీపన ఔషధం

ఓ క్యూట్‌ బేబీ..!

తిరుపతికొండ మెట్టు

ఆ టైమ్‌లో చేయవచ్చా?

నైపుణ్యం కట్టుకోండి..

వారఫలాలు (8 సెప్టెంబర్‌ నుంచి 14 సెప్టెంబర్‌ వరకు)

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా ఓపికను పరీక్షించొద్దు : హీరో

రోజాను హీరోయిన్‌ చేసింది ఆయనే

ఆస్కార్స్‌కు గల్లీ బాయ్‌

నేడే సైరా ప్రీ–రిలీజ్‌ వేడుక

సంక్రాంతికి మంచివాడు

డేట్‌ ఫిక్స్‌