కొత్త పుస్తకాలు

22 Nov, 2014 23:40 IST|Sakshi
కొత్త పుస్తకాలు

కొండా... కోనల్లో... (ఆదివాసీ కథలు)
 రచన: డా.దిలావర్
 పేజీలు: 160; వెల: 100
 ప్రతులకు: ప్రధాన పుస్తక దుకాణాలతోపాటుగా, ఎండి.అక్బర్, సిల్ క్యాంపస్, గాంధీనగర్, పాల్వంచ,
 ఖమ్మం జిల్లా-507154;
 ఫోన్: 9866923294
 
 శ్రీయేసు సంపూర్ణ బోధామృతం (పద్యకావ్యం)
 రచన: డా.కెయండి. హెన్రీ
 పేజీలు: 552; వెల: 350
 ప్రచురణ: ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల, హైదరాబాద్
 ప్రతులకు: కె.బి.సుదక్షిణాదేవి, మదనపల్లె, చిత్తూరు జిల్లా-517325;
 ఫోన్: 9177277213
 
 భూమి యింకా గుండ్రంగానే వుంది (కథలు)
 రచన: నల్ల భూమయ్య
 పేజీలు: 134; వెల: 60
 ప్రతులకు: కె.విజయ, 2-5-426, అదాలత్ వెనుక, సుబేదారి, హన్మకొండ-506001; ఫోన్: 9866252260
 
 1.అన్వేషణ (కథలు)
 రచన: రేగులపాటి కిషన్‌రావు
 పేజీలు: 124; వెల: 120
 2.పరిమళించిన మానవత్వం (కథలు)
 రచన: రేగులపాటి కిషన్‌రావు, రేగులపాటి విజయలక్ష్మి
 పేజీలు: 104; వెల: 120
 ప్రతులకు: కవితా నిలయం, 10-1-436, సంతోష్ నగర్, రామ్‌నగర్, కరీంనగర్-505001; ఫోన్: 7396036922
 
 ధర్మం అంటే ఏమిటి?
 రచన: ఆర్వీఆర్ ప్రసాద్
 పేజీలు: 274; వెల: 200
 ప్రతులకు: రచయిత, డోర్ నం: 50-53-7, సీతమ్మధార నార్త్ ఎక్స్‌టెన్షన్, విశాఖపట్నం-530013; ఫోన్: 9885109282
 
 రమ్య కవితలు
 రచన: కె.వి.రమణ (రమ్య)
 పేజీలు: 64; వెల: 60
 ప్రతులకు: టి.కె.విశాలాక్షీదేవి, శ్రీకృష్ణా పబ్లికేషన్స్, కేరాఫ్ కె.విజయప్రసాదు, 87-395, కమలానగర్, బి.క్యాంప్, కర్నూలు-518002. ఫోన్: 9502629095

జీవించు-నేర్చుకో-అందించు
 (రెండవ సంపుటం)
 రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి
 పేజీలు: 240; వెల: 300
 ప్రతులకు: రచయిత, 4-45/2, తిలక్ భవన్, నాలుగవ వీధి, బాబానగర్, దివ్యానగర్ రోడ్, నారపల్లి గ్రా., ఘట్‌కేసర్ మం., రంగారెడ్డి-88. ఫోన్: 9000184107

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా