కొత్త పుస్తకాలు

1 Mar, 2015 00:57 IST|Sakshi
కొత్త పుస్తకాలు

 1.ఆత్మార్పణ (కవితలు)
 రచన: పెమ్మరాజు వేణుగోపాలరావు
 సంపాదకుడు: విన్నకోట రవిశంకర్
 పేజీలు: 406(హార్డుబౌండు); వెల: 450
 
2.అమెరికా తెలుగు కథాసాహిత్యం- ఒక సమగ్ర పరిశీలన
 రచన: వంగూరి చిట్టెన్ రాజు, తన్నీరు కళ్యాణ్ కుమార్
 పేజీలు: 298(హార్డుబౌండు); వెల: 300
 
3.అమెరికా తెలుగు కథానిక 12
 సంపాదకులు: వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ
 పేజీలు: 264; వెల: 100
 
4.ఘర్షణ (కథలు)
 రచన: అపర్ణ మునుకుట్ల గునుపూడి
 పేజీలు: 168; వెల: 150
 ప్రతులకు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హైదరాబాద్), సత్యసాయి పురం, కుంట్లూర్ గ్రామం, హైదరాబాద్-501505;
 ఫోన్: 9849023852
 
5. తెలంగాణ ఇంటివంటలు (నాన్ వెజ్)
 రచన: జ్యోతి వలబోజు
 పేజీలు: 256; వెల: 150
 ప్రతులకు: ఫ్లాట్ 103, జయ అపార్ట్‌మెంట్స్, 3-6-18, హిమాయత్ నగర్, హైదరాబాద్-29.
 ఫోన్: 8096310140
 
6. ప్రమదాక్షరి కథామాలిక
 (తండ్రి-తనయ)
 పేజీలు: 192; వెల: 100
 ప్రచురణ: జ్యోతి వలబోజు
 ప్రతులకు: నవోదయ-040 24652387, తెలుగు బుక్ హౌజ్-9247446497
 
7. సూక్తి సుధా కలశం (ప్రాచీన సాహిత్యంలోని అనర్ఘ సుధా బిందువుల సంగ్రహం)
 అనుసృజన: యల్లాప్రగడ ప్రభాకరరావు, పంగులూరి హనుమంతరావు
 పేజీలు: 200; వెల: 200
 ప్రతులకు: పంగులూరి హనుమంతరావు, 16-11-511/జి/7, శాలివాహననగర్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36;
 ఫోన్: 040-24141560
 
8. కాలాన్ని వెనకేసిన మనిషి (మానవ జీవన పరిణామ పదచిత్రం)
 రచన: డా.దేవరాజు మహారాజు
 పేజీలు: 94; వెల: 80
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు

మరిన్ని వార్తలు