కొత్త పుస్తకాలు (28-12-2014)

28 Dec, 2014 00:17 IST|Sakshi
కొత్త పుస్తకాలు (28-12-2014)

 సమగ్ర విశాఖ నగర చరిత్ర
 (రెండవ భాగం)
 రచన: అంగర సూర్యారావు
 పేజీలు: 240; వెల: 200
 ప్రతులకు: రచయిత, 22-67-6, చోపుదారుగల్లీ, టౌనుహాలు రోడ్డు, విశాఖపట్నం-530001;
 ఫోన్: 0891-2732274
 
 బైబిల్ బాలలు
 కూర్పు: ప్రేమలీలా రావ్
 పేజీలు: 90; వెల: 30
 ప్రతులకు: షారోన్ క్రిస్టియన్ బుక్ సెంటర్, 10-1-50/1, చీడీలపోర, రామారావుపేట, కాకినాడ-533004; ఫోన్: 9848067808
 
 101 కథలు
 రచన: డా.పి.బి.మనోహర్
 పేజీలు: 224; వెల: 75
 ప్రతులకు: రచయిత, 8-17-11, బాలాజీరావుపేట, తెనాలి-522202; ఫోన్: 9848363638
 
 మీరెవరో ఈ పుస్తకం చెపుతుంది!
 రచన: డి.రామచంద్రరాజు
 పేజీలు: 200; వెల: 150
 ప్రతులకు: డి.సుజాత, డోర్ నం. 4/1979-2, బాలమురుగన్ స్ట్రీట్, దుర్గానగర్ కాలనీ, చిత్తూరు-517002; ఫోన్: 9908324214
 
 1.శ్రీ సీతారామ చరితము (పద్యకావ్యము)
 పేజీలు: 296; వెల: 200
 2.సుందరకాండము (పద్యకావ్యము)
 పేజీలు: 336; వెల: 200
 రచన: తోడిశెట్టి రాములు
 ప్రతులకు: రచయిత, 4-9-357/3/1, సంజయనగర్, ఆదిలాబాద్-504001; ఫోన్: 9440752332
 
 భావన (డా.సి.భవానీదేవి నాలుగు దశాబ్దాల సాహిత్యోత్సవం అభినందన సంచిక)
 ప్రధాన సంపాదకులు: డా.సి ఎస్ ఆర్ మూర్తి
 పేజీలు: 230; వెల: 200
 ప్రతులకు: హిమబిందు పబ్లికేషన్స్, 102, గగన్‌మహల్ అపార్ట్‌మెంట్స్, రోడ్ నం.6, దోమల్‌గూడ, హైదరాబాద్-29; ఫోన్: 040-27636172
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా