కొత్త పుస్తకాలు

29 Mar, 2015 01:12 IST|Sakshi

తడి ఆరని గాయాలు (ప్రేమ, పని, వియోగ విషాద స్మృతులు)
 రచన: వసంత కన్నబిరాన్
 సంపాదకత్వం: ఓల్గా
 పేజీలు: 432; వెల: 250
 ప్రచురణ: అస్మిత, టీచర్స్ కాలనీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్-26; ఫోన్: 040-27733229
 ప్రతులకు: నవోదయా, విశాలాంధ్ర, ప్రజాశక్తి, కినిగె (ఈ-బుక్)
 
 ఓషధి సంపద
 రచన: పాలాది లక్ష్మీనారాయణ
 పేజీలు: 144; వెల: 60
 ప్రతులకు: సాహితి ప్రచురణలు, 54-18-50/4, మిథిలానగర్, 1వ వీధి, సున్నపుబట్టీల సెంటర్, విజయవాడ-10; ఫోన్: 0866-2436643
 
 మనవి మాటలు
 రచన: మోదుగుల రవికృష్ణ
 పేజీలు: 150; వెల: 80
 ప్రచురణ: మిత్రమండలి ప్రచురణలు, గుంటూరు-4; ప్రతులకు: రచయిత, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూరు-522004; ఫోన్: 9440320580
 
 విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా?
 రచన: మోదుగుల రవికృష్ణ
 సంపాదకత్వం: డాక్టర్ సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి
  పేజీలు: 128; వెల: 80
 ప్రచురణ: పద్మ ప్రచురణలు, గుంటూరు
 ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్: 040-24652387
 
 తారుమారు (కథలు)
 రచన: దేవులపల్లి కృష్ణమూర్తి
 పేజీలు: 132; వెల: 100
 ప్రచురణ: డికె ప్రచురణలు, 17/98, శ్రీశ్రీ మార్గం, నకిరేకల్, నల్గొండ; ఫోన్: 9290094015
 ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్లాట్ నం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-6;
 ఫోన్: 040-23521849

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా