ముఖ్యమైన పండుగలు

3 Apr, 2016 00:42 IST|Sakshi

ఏప్రిల్..

8   ఉగాది, తెలుగు సంవత్సరాది

11   {శీపంచమి

13  మేష సంక్రమణం.

14  తమిళ సంవత్సరాది

15  }రామనవమి

22 మదనపౌర్ణమి

25  సంకటహర చతుర్థి

 

మే

1    మేడే, కార్మిక దినోత్సవం, శుక్రమూఢమి ప్రారంభం

4   చిన్నకర్తరీ ప్రారంభం

5   మాసశివరాత్రి

 9   అక్షయ తృతీయ, సింహాచల నృసింహస్వామి చందనోత్సవం

11   శంకరజయంతి, అగ్నికర్తరి ప్రారంభం

20 నృసింహజయంతి

21  బుద్ధజయంతి

25  రోహిణి కార్తె ప్రారంభం,సంకటహర చతుర్థి

28 కర్తరీ త్యాగం.

31  హనుమజ్జయంతి

 

జూన్

3   మాసశివరాత్రి

8   మృగశిర కార్తె ప్రారంభం

17  రామలక్ష్మణ ద్వాదశి

22 ఆరుద్ర కార్తె ప్రారంభం

 23 సంకటహర చతుర్థి

 

జూలై

2   శనిత్రయోదశి

3   మాసశివరాత్రి

6   పూరీ జగన్నాథ రథయాత్ర, రంజాన్.

9   స్కందపంచమి

12  శుక్రమూఢమి సమాప్తం

15  తొలి ఏకాదశి

16  కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం

19  గురుపౌర్ణమి

23 సంకటహర చతుర్థి

31  గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం

 

 ఆగస్టు

1    మాసశివరాత్రి

6   నాగచతుర్థి

7   నాగపంచమి

11   గోదావరి అంత్యపుష్కరాలు సమాప్తం, కృష్ణానది పుష్కరాలు ప్రారంభం.

12  వరలక్ష్మీ వ్రతం

15  స్వాతంత్య్ర దినోత్సవం

18  రాఖీ పండగ, శ్రావణ పౌర్ణమి

21  సంకటహర చతుర్థి

25  }Mృష్ణజన్మాష్టమి

30 మాసశివరాత్రి

 

సెప్టెంబర్

1    పోలాల అమావాస్య

2   చంద్రదర్శనం

5   వినాయక చవితి

6   ఋషిపంచమి

12  గురుమూఢమి ప్రారంభం, పరివర్తన ఏకాదశి

15  అనంతపద్మనాభ వ్రతం

17  మహాలయపక్షం ప్రారంభం

19  ఉండ్రాళ్ల తదియ, సంకటహర చతుర్థి

 

 అక్టోబర్..

1    శరన్నవరాత్రులు ప్రారంభం.

2   గాంధీ జయంతి, చంద్రదర్శనం

8   సరస్వతీ పూజ

9   దుర్గాష్టమి

10  మహర్నవమి, గురుమూఢమి సమాప్తం

11   విజయదశమి

18  అట్లతదియ

19  సంకటహర చతుర్థి

28 ధనత్రయోదశి, మాసశివరాత్రి

29 నరకచతుర్థి

30 దీపావళి పండగ

 

నవంబర్

1    చంద్రదర్శనం

3   నాగుల చవితి

4   నాగపంచమి

11   చిలుకద్వాదశి, క్షీరాబ్ది

12  శనిత్రయోదశి

14  కార్తీక పౌర్ణమి, బాలల  దినోత్సవం,

17  సంకటహర చతుర్థి

27  మాసశివరాత్రి

 

డిసెంబర్

1    చంద్రదర్శనం

5   సుబ్రహ్మణ్యషష్ఠి

10  గీతాజయంతి, మోక్షద ఏకాదశి

13  దత్తజయంతి, కోరల పౌర్ణమి

16  ధనుస్సంక్రమణం ప్రారంభం

17  సంకటహర చతుర్థ్ధి

25  {Mిస్మస్

27  మాసశివరాత్రి

30 చంద్రదర్శనం.

 

జనవరి 2017

1    ఆంగ్లసంవత్సరాది

8   ముక్కోటి ఏకాదశి

 

13  భోగిపండగ

14  మకర సంక్రాంతి

15  కనుమ పండగ

16  ముక్కనుమ

26 రిపబ్లిక్‌డే.

29 చంద్రదర్శనం

31  తిలచతుర్థి


ఫిబ్రవరి

1    మదనపంచమి, శ్రీపంచమి

3   రథసప్తమి

7   భీష్మ ఏకాదశి

11   మహామాఘి

25  మహాశివరాత్రి

 

మార్చి

9   నృసింహ ద్వాదశి

12  హోలిపండగ

13  లక్ష్మీజయంతి, వసంతోత్సవం

20 శుక్రమూఢమి ప్రారంభం

26 మాసశివరాత్రి

29 శ్రీ హేవళంబి నామ సంవ త్సర ఉగాది

 

>
మరిన్ని వార్తలు